Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul7f16e81d-30dd-4a11-9309-898128ee2fea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul7f16e81d-30dd-4a11-9309-898128ee2fea-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కనిపించే ప్రేమాయణాలు కాస్త విచిత్రంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రేమంటే ఇద్దరి మనుషులు కలిసిన తర్వాత ఇక కలకాలం జీవించాలని అనుకోవడం. ఇక పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడం. కానీ సినిమా ఇండస్ట్రీలో సిమ్ములు మార్చినంత ఈజీగా ఏకంగా ప్రేమించిన వారిని మారుస్తూ ఉంటారు నటీనటులు. దీంతో ఎప్పుడు ఎవరు ఎవరి ప్రేమలో మునిగి తేలుతారు అన్నది అస్సలు ఊహించలేని విధంగానే ఉంటుంది. కావలసినన్ని రోజులు కలిసి ఉండడం ఆ తర్వాత చిన్న చిన్న కారణాలతోనే బ్రేకప్స్ చెప్పుకోవడం చేస్తూ ఉంటాRakul{#}rakul preet singh;Kollywood;Gift;Manam;marriage;Yevaru;bollywood;Car;News;prema;Love;Hero;Cinemaరకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?Rakul{#}rakul preet singh;Kollywood;Gift;Manam;marriage;Yevaru;bollywood;Car;News;prema;Love;Hero;CinemaMon, 11 Sep 2023 11:05:00 GMTసినిమా ఇండస్ట్రీలో కనిపించే ప్రేమాయణాలు కాస్త విచిత్రంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రేమంటే ఇద్దరి మనుషులు కలిసిన తర్వాత ఇక కలకాలం జీవించాలని అనుకోవడం. ఇక పెళ్లి చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడం. కానీ సినిమా ఇండస్ట్రీలో సిమ్ములు మార్చినంత ఈజీగా ఏకంగా ప్రేమించిన వారిని మారుస్తూ ఉంటారు నటీనటులు. దీంతో ఎప్పుడు ఎవరు ఎవరి ప్రేమలో మునిగి తేలుతారు అన్నది అస్సలు ఊహించలేని విధంగానే ఉంటుంది. కావలసినన్ని రోజులు కలిసి ఉండడం ఆ తర్వాత చిన్న చిన్న కారణాలతోనే బ్రేకప్స్ చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకే మరొకరితో చట్టపట్టలేసుకొని తిరగడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం.


 ఇక ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ప్రేమ విషయంలో ఇలాంటి అడుగులు వేస్తుంది అన్నది తెలుస్తుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకి బాగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో మునిగి తేలుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రకుల్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఎన్నోసార్లు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు రకుల్ మరొకరితో రిలేషన్షిప్ లో ఉంది అంటూ వార్త వైరల్ గా మారిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ కు తెలియకుండా మరొకరిని  మెయింటైన్ చేస్తుందంటూ ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏకంగా 2.9 కోట్ల విలువైన మెర్సడీస్ బెంచ్ కారుని కొనుగోలు చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


 అయితే రకుల్ కొనుగోలు చేసిన ఈ కారు ఏకంగా తన కొత్త ప్రియుడు బహుమతిగా ఇచ్చాడట. ఇంతకీ అతను ఎవరో తెలుసుకుందాం.. కోలీవుడ్ లో ఉండే ఒక హీరో రకుల్ పై ప్రేమతో కార్ ను గిఫ్టుగా ఇచ్చాడట. గత కొద్దిరోజులుగా రకుల్ తన బాయ్ ఫ్రెండ్ కళ్ళు గప్పుతూ కోలీవుడ్ హీరోతో తిరుగుతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రకుల్ తన డబ్బులతో కారు కొనలేదని రెండో ప్రియుడే గిఫ్ట్ గా ఇచ్చాడన్నా వార్త వైరల్ గా మారిపోయింది. మరి అతను ఎవరో త్వరలో బయటపడుతుందని అందరూ అనుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>