Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-pawan-kalyans-minute-entry-steal-the-showba3426d5-d41c-42e9-a2f0-3e274fe5b101-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-pawan-kalyans-minute-entry-steal-the-showba3426d5-d41c-42e9-a2f0-3e274fe5b101-415x250-IndiaHerald.jpgఅక్కినేని యువ హీరో అఖిల్ తో ఏజెంట్ సినిమా తీసి డిజాస్టర్ రిజల్ట్ చవిచూశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏకె ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించిన ఆ సినిమా భారీ లాస్ లు తెచ్చింది. అయినా కూడా నిర్మాత ఎక్కడ అసంతృప్తి వ్యక్తపరచలేదు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తో చేసిన సైరా తర్వాత అఖిల్ తో ఏజెంట్ చేసిన సురేందర్ రెడ్డి గురించి అందరు రకరకాలుగాpawan kalyan{#}hari;hari music;surender reddy;vakkantham vamsi;sye-raa-narasimha-reddy;Ram Madhav;Saira Narasimhareddy;akhil akkineni;Chiranjeevi;Hero;Pawan Kalyan;producer;Producer;Director;Yuva;Reddy;Cinemaఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?pawan kalyan{#}hari;hari music;surender reddy;vakkantham vamsi;sye-raa-narasimha-reddy;Ram Madhav;Saira Narasimhareddy;akhil akkineni;Chiranjeevi;Hero;Pawan Kalyan;producer;Producer;Director;Yuva;Reddy;CinemaMon, 11 Sep 2023 23:24:00 GMTఅక్కినేని యువ హీరో అఖిల్ తో ఏజెంట్ సినిమా తీసి డిజాస్టర్ రిజల్ట్ చవిచూశాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఏకె ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించిన ఆ సినిమా భారీ లాస్ లు తెచ్చింది. అయినా కూడా నిర్మాత ఎక్కడ అసంతృప్తి వ్యక్తపరచలేదు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తో చేసిన సైరా తర్వాత అఖిల్ తో ఏజెంట్ చేసిన సురేందర్ రెడ్డి గురించి అందరు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అసలు అతని నెక్స్ట్ సినిమాకు ఏ హీరో డేట్స్ ఇస్తాడంటూ కామెంట్ చేశారు.

కానీ కట్ చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్ లో రాం తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అతని ఆస్థాన రైటర్ వక్కంతం వంశీ కథతో ఈ సినిమా వస్తుంది. రీసెంట్ గా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సైలెంట్ గా ఈ సినిమా అనౌన్స్ చేశారు.

మంచి కథ పడితే సురేందర్ రెడ్డి డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నద్ ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఏజెంట్ విషయంలో తన లెక్కలు తప్పినా పవర్ స్టార్ సినిమాను మాత్రం కచ్చితంగా వర్క్ అవుట్ అయ్యేలా ఉంటుందని చెప్పొచ్చు. పవర్ స్టార్ వరుస సినిమాల హంగామా ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమా రాబోతున్నాయి. ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డి పవర్ స్టార్ కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. వక్కంతం వంశీ ఓ పక్క నితిన్ తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను డైరెక్ట్ చేస్తూ పవర్ స్టార్ కోసం ఒక కథ సిద్ధం చేశాడు. ఈ కాంబో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. అయితే ఈ సినిమా 2024 సెకండ్ హాఫ్ లోనే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>