MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood11a58cf1-49e5-4402-9870-a6597c3902ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood11a58cf1-49e5-4402-9870-a6597c3902ba-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి తమిళ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని నిర్మించిన కళానిధి మారన్ కి భారీగా లాభాలు రావడంతో 'జైలర్' tollywood{#}Dilip Kumar;dileep;dilip;producer;Cheque;Producer;Kalanithi Maran;Rajani kanth;Varsham;Event;Tamil;Telugu;Director;Success;Cinema'జైలర్' సెలెబ్రేషన్స్ - 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన నిర్మాత!'జైలర్' సెలెబ్రేషన్స్ - 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన నిర్మాత!tollywood{#}Dilip Kumar;dileep;dilip;producer;Cheque;Producer;Kalanithi Maran;Rajani kanth;Varsham;Event;Tamil;Telugu;Director;Success;CinemaMon, 11 Sep 2023 21:40:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి తమిళ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని నిర్మించిన కళానిధి మారన్ కి భారీగా లాభాలు రావడంతో 'జైలర్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమా కోసం పని చేసిన వారికి బహుమతులు ఇస్తూనే ఉన్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా ఈ 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి పైగా వ్యక్తులకు నేడు గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. అంతేకాదు వాళ్ళందరికీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఓ ఈవెంట్ నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు. గోల్డ్ కాయిన్స్ ఇచ్చాక వాళ్ళ అందరితో కలిసి కూర్చుని భోజనం కూడా చేశారు. ఈ ఈవెంట్ లో నిర్మాత కలానికి మారన్ తో పాటు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు '300 మందికి పైగా వ్యక్తులను గోల్డ్ కాయిన్స్ తో నిర్మాత సన్మానించారని పేర్కొంది'. 

దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనికంటే ముందు 'జైలర్' మూవీలో హీరోగా నటించిన రజినీకాంత్ కి బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్ నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ లకు లగ్జరీ ఫోర్సే కార్లు బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. ఈ క్రమంలోనే రజనీకాంత్, అనిరుద్ లకి చెక్ లను అందజేశారు. రజనీకాంత్ కైతే భారీ మొత్తంలో చెక్ ఇచ్చారని తెలుస్తోంది. కార్లు గిఫ్ట్లుగా ఇవ్వడంతో పాటు సినిమాకి పనిచేసిన 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ప్రత్యేక విందును ఏర్పాటు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>