MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaa6b3b04-4fe2-4004-a940-d9ada0a61134-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaa6b3b04-4fe2-4004-a940-d9ada0a61134-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,నమ్రతా దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో అత్యంత ప్రజాదారణ పొందిన స్టార్ కిడ్స్ లో సితార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నతనంలోనే ఎన్నో ఘనతలను సొంతం చేసుకుని సితార ఇటీవల నగల తయారీ సంస్థ అయిన పిఎన్జి జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సదరు సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఒక స్పెషల్ బ్రాండ్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన యాడ్ ను ఏకంగా న్యూయార్క్ tollywood{#}sithara;Tollywood;Rajani kanth;media;Event;Pink;Fashion;Newyork;Varshamబార్బీ బొమ్మ లాగా సితార.. ఈ పింక్ గౌను ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?బార్బీ బొమ్మ లాగా సితార.. ఈ పింక్ గౌను ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}sithara;Tollywood;Rajani kanth;media;Event;Pink;Fashion;Newyork;VarshamMon, 11 Sep 2023 20:20:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు,నమ్రతా దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో అత్యంత ప్రజాదారణ పొందిన స్టార్ కిడ్స్ లో సితార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నతనంలోనే ఎన్నో ఘనతలను సొంతం చేసుకుని సితార ఇటీవల నగల తయారీ సంస్థ అయిన పిఎన్జి జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. సదరు సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఒక స్పెషల్ బ్రాండ్ ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన

యాడ్ ను ఏకంగా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు. దానితోపాటు అవకాశం దొరికినప్పుడల్లా సితార తనలోని టాలెంట్ ను ఏదో ఒక విధంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. డాన్స్ వీడియోలు అదిరిపోయే ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఆమె. అందులో భాగంగానే తనకి ఫాలోయింగ్ కూడా భారీ లెవెల్ లో ఉంది. అంతేకాకుండా యాక్టింగ్ పై కూడా తనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటూ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గా వెల్లడించింది సితార. మరోవైపు అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ కు కూడా సితార ప్రసిద్ధి చెందింది.

అయితే తాజాగా ఈ చిన్నారి తన తల్లి నమ్రతతో కలిసి హైదరాబాదులో జరిగిన ఒక ఈవెంట్ కు హాజరైంది .ఈ సందర్భంగా చేసిన ఫోటోషూట్ సీతారాతన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఆ ఫోటోలలో పింక్ కలర్ గౌన్ లో బార్బీ బొమ్మ లాగా ఆకట్టుకుంటుంది సితార. దీంతో ఈ ఫోటోలు చూసిన వారందరూ ఆమెపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు సితార వేసుకున్న గౌను ధర సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. బేబీ పింక్ హుయిటీ ముప్పెట్ గౌనులో మెరిసిన సితార వేసుకున్న ఆ గౌను ధర 12.5 వేలు అని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజనులందరూ షాక్ అవుతున్నారు. 10 ఏళ్ల పాపకు 13000 గవున అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>