HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/bbay-foode7a16a0c-a80b-4620-958d-d06988928e9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/bbay-foode7a16a0c-a80b-4620-958d-d06988928e9c-415x250-IndiaHerald.jpgపూర్వం రోజుల్లో కలిగిన కుటుంబాలలో పిల్లలకు వెండితో తయారు చేసిన గిన్నె మరియు స్పూన్లు వాడి ఉగ్గు తినిపించేవారు.దానికి కారణం వెండి లోహం వల్ల, పిల్లలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా,ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలు కూడా రాకుండా కాపాడుతాయని చెప్పేవారు.అంతే కదా మన పెద్దలు ఏ సాంప్రదాయం పాటించిన దాని వెనక ఎన్నో మంచి విషయాలు దాగి ఉంటాయి.అదే ట్రెండు మరి ఇప్పుడు కొనసాగుతోందని,వెండి వస్తువుల వల్ల పిల్లలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.అవేంటో మనము తెలుసుకుందాం పదంBBAY;FOOD{#}Silver;Shaktiపిల్లలకి వెండి స్ఫూన్ తో తినిపిస్తే కలిగే లాభాలెంటో తెలుసా..?పిల్లలకి వెండి స్ఫూన్ తో తినిపిస్తే కలిగే లాభాలెంటో తెలుసా..?BBAY;FOOD{#}Silver;ShaktiMon, 11 Sep 2023 06:00:00 GMTపూర్వం రోజుల్లో కలిగిన కుటుంబాలలో పిల్లలకు వెండితో తయారు చేసిన గిన్నె మరియు స్పూన్లు వాడి ఉగ్గు తినిపించేవారు.దానికి కారణం వెండి లోహం వల్ల, పిల్లలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా,ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలు కూడా రాకుండా కాపాడుతాయని చెప్పేవారు.అంతే కదా మన పెద్దలు ఏ సాంప్రదాయం పాటించిన దాని వెనక ఎన్నో మంచి విషయాలు దాగి ఉంటాయి.అదే ట్రెండు మరి ఇప్పుడు కొనసాగుతోందని,వెండి వస్తువుల వల్ల పిల్లలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

1).యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు..
పిల్లలకు తినిపించే ఉగ్గును సాధారణ మెటల్ తో తయారు చేసిన గిన్నెలో కలపడం వల్ల,అందులో ఉన్న బ్యాక్టీరియల్ గుణాలు ఉగ్గులోకి పోయి,పిల్లలకు హాని తల పెడతాయి.అలాకాకుండా వెండితో తయారుచేసిన గిన్నెలో ఆహారం ఇవ్వడంతో,ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండడం వల్ల,ఉగ్గు క్షేమంగా ఉంటుంది.దీనివల్ల పిల్లలకు కూడా ఎలాంటి హాని కలగదు.

2).జీవక్రియ రేటు పెంచడానికి..
పిల్లల్లో మెటబాలిజం పెంచడానికి వెండి గిన్నెలు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులో ఉన్న సమ్మేళనాలు శరీర కణాల జీవక్రియ రేటును పెంచి,శరీరారోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి.

3).ఫ్రీ రాడికల్స్ నిరోధించడానికి..
శరీరంలో తమకు తామే ఏర్పడి ప్రీరాడికల్స్ ను నిరోధించడానికి కూడా వెండి గిన్నెలు మరియు వెండి స్పూన్లు చాలా బాగా సహాయపడతాయి.వీటితో పిల్లలకు ఉగ్గు తినిపించడం వల్ల,దీర్ఘకాలిక రోగాలు అయిన క్యాన్సర్,ఊపిరితిత్తులు సమస్య,గుండె జబ్బులు వంటివి రాకుండా కాపాడుతాయి.

4).ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి..
ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా బ్యాక్టీరియా,ఫంగల్ రోగాలకు గురవుతూ ఉంటారు.అలాంటి పిల్లలకు వెండి గిన్నెతో కానీ,వెండి స్పూన్ తో కానీ ఉగ్గు పట్టించడం వల్ల,వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.దీనితో వారికి ఎటువంటి రోగాలు దరి చేరకుండా ఉంటాయి.

చాలామంది ఎక్కువ డబ్బు పోసి,వాటిని కొనలేరు.కానీ, వీలైన వారు కచ్చితంగా ఉగ్గును వెండి గిన్నెతో లేదా వెండి స్పూన్ తో కానీ తినడం అలవాటు చేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రకుల్ కారు కొనలేదట.. ఆ హీరో గిఫ్ట్ గా ఇచ్చాడట తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>