Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/instagram-bumps-into-allu-arjuns-daily-life78ea6a1f-a8eb-4ff4-b5d2-b7a98c5f481a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/instagram-bumps-into-allu-arjuns-daily-life78ea6a1f-a8eb-4ff4-b5d2-b7a98c5f481a-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన ఏ సినిమా అయినా అదరగొట్టాల్సిందే. ఆర్య నుంచి వీరి కాంబో సినిమాలంటే ఆడియన్స్ లో ఒక మీటర్ సెట్ చేసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ మీటర్ దాటి రిజల్ట్ ఉంటుంది కానీ ఈ కాంబో డిజప్పాయింట్ చేయదు. ఇక 2021 చివర్లో పుష్ప 1 గా వీళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు పుష్ప రాజ్ గా పూనకాలు తెప్పించే నటనతో అల్లు అర్జున్Pushpa2{#}arya;Aryaa;Kanna Lakshminarayana;Smart phone;Arjun;Allu Arjun;sukumar;priyamani;Audience;raj;August;News;Cinemaపుష్ప 2 లో ఆ హీరోయిన్..?పుష్ప 2 లో ఆ హీరోయిన్..?Pushpa2{#}arya;Aryaa;Kanna Lakshminarayana;Smart phone;Arjun;Allu Arjun;sukumar;priyamani;Audience;raj;August;News;CinemaMon, 11 Sep 2023 17:23:00 GMTఅల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన ఏ సినిమా అయినా అదరగొట్టాల్సిందే. ఆర్య నుంచి వీరి కాంబో సినిమాలంటే ఆడియన్స్ లో ఒక మీటర్ సెట్ చేసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ మీటర్ దాటి రిజల్ట్ ఉంటుంది కానీ ఈ కాంబో డిజప్పాయింట్ చేయదు. ఇక 2021 చివర్లో పుష్ప 1 గా వీళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు పుష్ప రాజ్ గా పూనకాలు తెప్పించే నటనతో అల్లు అర్జున్ కి సూపర్ క్రేజ్ రావడంతో పాటుగా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అయితే అసలు కథ పుష్ప 2 లోనే ఉందని ఊరిస్తున్న సుకుమార్ పుష్ప 2 తో కూడా నెక్స్ట్ లెవెల్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేశారు మేకర్స్. 2024 ఆగష్టు 15న పుష్ప 2 ది రూల్ రిలీజ్ లాక్ చేశారు. పుష్ప రాజ్ విధ్వంసం సృష్టించేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. పుష్ప 1 కన్నా పది రెట్లు ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగించేలా ప్రతి యాస్పెక్ట్ లో సుకుమార్ తన ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి పుష్ప 2 ని వేరే లెవెల్ లో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో పుష్ప 2లో ప్రియమణి నటిస్తుందని వార్తలు వచ్చాయి. ప్రియమణి సన్నిహితుల నుంచి కూడా ఆమెకు ఫోన్ కాల్స్ రాగా వాటికి క్లారిటీ ఇచ్చింది ప్రియమణి. తాను పుష్ప 2లో నటించడం లేదని తనకు అలాంటి అవకాశం వస్తే తానే స్వయంగా అనౌన్స్ చేస్తానని అన్నది. పుష్ప 2 లో ప్రియమణి ఉంటుందని కొంతకాలంగా వార్తలు వస్తుండగా లేటెస్ట్ గా ఆమె క్లారిటీ ఇచ్చారు. సో 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్ ని రూల్ చేసేందుకు పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడన్నమాట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 లో ఆ హీరోయిన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>