TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-7-telugua6b688aa-0fa1-40a3-82b7-268b551ef0d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-7-telugua6b688aa-0fa1-40a3-82b7-268b551ef0d5-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి స్టార్ మా చానల్లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే . ఈ షోపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఉల్టా ఫుల్టా అంటూ నాగార్జున ప్రోమోలను విడుదల చేసి షోపై ఆసక్తి కలిగించారు. అందులో భాగంగానే హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు రాగా వారికి ఇంకా హౌస్ మేట్స్ గా కన్ఫర్మేషన్ లభించలేదు అని, ఎప్పటికప్పుడు కంటెస్టెంట్లకు గుర్తు చేస్తూనే ఉన్నారు నాగార్జున. ఇక ఎప్పటిలాగే ఇప్పుడు కూడా హౌస్ లో ప్రేమలు , BIGBOSS-7;TELUGU{#}Akkineni Nagarjuna;Pooja Hegde;Raaj Kumar;Bigboss;Star maa;Arjun;Heroine;Yevaru;Audience;House;september;Newsటీవీ: బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్స్.. వీరితో మామూలుగా ఉండదు మరి..!టీవీ: బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్స్.. వీరితో మామూలుగా ఉండదు మరి..!BIGBOSS-7;TELUGU{#}Akkineni Nagarjuna;Pooja Hegde;Raaj Kumar;Bigboss;Star maa;Arjun;Heroine;Yevaru;Audience;House;september;NewsMon, 11 Sep 2023 02:00:00 GMTతెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి స్టార్ మా చానల్లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే . ఈ షోపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఉల్టా ఫుల్టా అంటూ నాగార్జున ప్రోమోలను విడుదల చేసి షోపై ఆసక్తి కలిగించారు. అందులో భాగంగానే హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్లు రాగా వారికి ఇంకా హౌస్ మేట్స్ గా కన్ఫర్మేషన్ లభించలేదు అని, ఎప్పటికప్పుడు కంటెస్టెంట్లకు గుర్తు చేస్తూనే ఉన్నారు నాగార్జున.

ఇక ఎప్పటిలాగే ఇప్పుడు కూడా హౌస్ లో ప్రేమలు , గొడవలు, గ్రూపులు కూడా మొదలయ్యాయి. పవర్ అస్త్ర ఎవరు దక్కించుకుంటే వారే హౌస్ మేట్ గా స్థానం సంపాదించుకుంటారు అంటూ నాగార్జున చెప్పగా దానికోసం కంటెస్టెంట్స్ బాగానే పోటీ పడుతున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మరో  8 మంది కంటెస్టెంట్లు ఈవారం ముగిసేలోపు రాబోతున్నారని సమాచారం. ముఖ్యంగా అందులో కొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరు గనుక హౌస్ లోకి వస్తే ఇక ఈసారి హౌస్ లో మామూలుగా ఉండదు సందడి అంటూ అప్పుడే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కాంటెస్ట్ గా రాబోయే ఆ కొత్త ఎనిమిది మంది సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే.. అర్జున్ అంబటి , హీరోయిన్ లు లైలా,   కౌషా, యాక్టర్ క్రాంతి, యాంకర్ వర్షిని, ఐశ్వర్య,  పూజా మూర్తి,  నిఖిల్ విజయేంద్ర, పవన్ సాయి రాజ్ కుమార్ రాబోతుండగా హీరోయిన్ ఫర్జానా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతుందని సమాచారం. ఇకపోతే ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళబోయే ఈ ఎనిమిది మంది కంటెస్టెంట్లు కూడా పవర్ అస్త్ర సొంతం చేసుకుంటేనే హౌస్ మేట్ గా కొనసాగే అవకాశం ఉంటుందని నాగార్జున వెల్లడించారు. మరి వీరిలో ఎవరు పవర్ అస్త్ర సొంతం చేసుకొని హౌస్మెట్ గా కొనసాగుతారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబు రూటే సపరేటా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>