MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood357f8cae-81c7-4d95-9b1d-f22771da1f6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood357f8cae-81c7-4d95-9b1d-f22771da1f6a-415x250-IndiaHerald.jpgమెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్ గా కూడా రాణిస్తోంది ఆమె. ఇటీవల ఈ దంపతులకి పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన తన సమయాన్ని మొత్తం ఆ చిన్నారితోనే గడుపుతోంది. అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ఫారెన్ వెళ్లారు. పాప పుట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ట్రిప్ కి వెళ్లడం ఇదే మొదటిసారి. వీరిద్దరూ ఒక వెడ్డింగ్ కోసం ఫారెన్ వెళ్ళినట్లుగా సమాచారం. ఇటీవల వీరిద్దరూ ఫారెన్ tollywood{#}Ram Charan Teja;Pawan Kalyan;varun sandesh;varun tej;Holi;GEUM;Upasana;Hyderabad;marriage;Pink;media;Director;Cinema;Wifeఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Ram Charan Teja;Pawan Kalyan;varun sandesh;varun tej;Holi;GEUM;Upasana;Hyderabad;marriage;Pink;media;Director;Cinema;WifeMon, 11 Sep 2023 21:00:00 GMTమెగా కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్ గా కూడా రాణిస్తోంది ఆమె. ఇటీవల ఈ దంపతులకి పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన తన సమయాన్ని మొత్తం ఆ చిన్నారితోనే గడుపుతోంది. అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు ఫారెన్ వెళ్లారు. పాప పుట్టిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ట్రిప్ కి వెళ్లడం ఇదే మొదటిసారి. వీరిద్దరూ ఒక వెడ్డింగ్ కోసం ఫారెన్ వెళ్ళినట్లుగా సమాచారం. ఇటీవల వీరిద్దరూ ఫారెన్ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు.

ఇక వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఎంతో సింపుల్ ట్రెండింగ్ వేర్లో కనిపించిన ఉపాసన లైట్ పింక్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఉపాసన వేసుకున్న డ్రెస్ ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఉపాసన ధరించిన డ్రెస్ హోలీ మంజీస్ డిజైనర్ కి సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్. దీని ధర 42,317 రూపాయలు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన వేసుకున్న డ్రెస్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

ఫారన్ వెళ్లడానికి గల కారణాలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలతో క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఆమె షేర్ చేసిన పోస్ట్ ని బట్టి చూస్తే వీరిద్దరూ పెళ్లికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డుని సైతం ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే ఇది ఎవరి వివాహం అన్నదానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మరోవైపు  నవంబర్లో వరుణ్ , లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లి పనులను కూడా ఈ దంపతులు దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ సినిమా చేస్తున్నాడు...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏజెంట్ తర్వాత పవర్ స్టార్.. ఈ కాంబో ఎలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>