MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi38cac172-3e53-4c6d-8637-475a85f66e5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi38cac172-3e53-4c6d-8637-475a85f66e5b-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఇకపోతే కెరియర్ మొదట్లో ఈమెకు నటించిన దాదాపు ప్రతి మూవీ తోనూ అపజయాలు లభించాయి. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇక అప్పటి నుండి ఈమె నటించిన చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను సాధించడంతోSruthi{#}sruthi;Gabbar Singh;Simha;Shruti Haasan;Iron;Chiranjeevi;Balakrishna;Shruti;media;Heroine;kalyan;shankar;BEAUTY;Success;Tamil;Box office;Cinemaబ్లాక్ కలర్ పలిచట డ్రెస్లో హాట్ హాట్ అందాలను ఆరబోసిన శృతిహాసన్..!బ్లాక్ కలర్ పలిచట డ్రెస్లో హాట్ హాట్ అందాలను ఆరబోసిన శృతిహాసన్..!Sruthi{#}sruthi;Gabbar Singh;Simha;Shruti Haasan;Iron;Chiranjeevi;Balakrishna;Shruti;media;Heroine;kalyan;shankar;BEAUTY;Success;Tamil;Box office;CinemaSun, 10 Sep 2023 14:00:00 GMTమోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా తన కెరీర్ ను మొదలు పెట్టింది. ఇకపోతే కెరియర్ మొదట్లో ఈమెకు నటించిన దాదాపు ప్రతి మూవీ తోనూ అపజయాలు లభించాయి. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇక అప్పటి నుండి ఈమె నటించిన చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను సాధించడంతో కెరియర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శృతి ఆ తర్వాత గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. 


ఇకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయినటువంటి బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ లోను ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా లోను ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా శృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ డ్రెస్ నీ వేసుకొని ఏకంగా తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాటెస్ట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>