Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjuna1fcc9f1-3327-46db-8f51-65f4acca6cfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjuna1fcc9f1-3327-46db-8f51-65f4acca6cfd-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు హవా పెరిగిపోయింది ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇక బ్లాక్ బస్టర్ కొట్టవచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి మల్టీ స్టారర్ కథలు వచ్చాయి అంటే చాలు వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అయితే కొంతమంది మల్టీస్టారర్ లో నటిస్తుంటే ఇంకొంతమంది ఇతర హీరోల సినిమాలలో స్పెషల్ రోల్స్ లో కనిపిస్తూ ఉండడం గమనార్హం. మొన్నటికి మొన్న జైలర్ సినిమాలో అటు శివరాజ్ కుమార్ తో పాటు మోహన్లాల్ కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అలరించAlluarjun{#}shivaraj kumar;Tsunami;Sanjay Dutt;Blockbuster hit;Jawaan;Hero;atlee kumar;Allu Arjun;Cinemaజవాన్ సినిమాలో.. ఆ పాత్రను బన్నీ రిజెక్ట్ చేశాడట తెలుసా?జవాన్ సినిమాలో.. ఆ పాత్రను బన్నీ రిజెక్ట్ చేశాడట తెలుసా?Alluarjun{#}shivaraj kumar;Tsunami;Sanjay Dutt;Blockbuster hit;Jawaan;Hero;atlee kumar;Allu Arjun;CinemaSun, 10 Sep 2023 11:29:00 GMTఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు హవా పెరిగిపోయింది  ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇక బ్లాక్ బస్టర్ కొట్టవచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి మల్టీ స్టారర్ కథలు వచ్చాయి అంటే చాలు వదులుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అయితే కొంతమంది మల్టీస్టారర్ లో నటిస్తుంటే ఇంకొంతమంది ఇతర హీరోల సినిమాలలో స్పెషల్ రోల్స్ లో కనిపిస్తూ ఉండడం గమనార్హం. మొన్నటికి మొన్న జైలర్ సినిమాలో అటు శివరాజ్ కుమార్ తో పాటు మోహన్లాల్ కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అలరించారు.


 ఇలా ఈ స్టార్ హీరోల గెస్ట్ అప్పీరియన్స్ జైలర్ సినిమాకు ఎంతలా ఉపయోగపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అయితే ఇక ఇప్పటివరకు ఇలా ఒక స్టార్ హీరో సినిమాలో మరొక హీరో గెస్ట్ రోల్ లో నటించడం లాంటివి చాలా సార్లు జరిగాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక వార్త కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది. అల్లు అర్జున్ ఒక స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్ కోసం అడిగితే నో అన్నారని.. కానీ ఇప్పుడు ఆ రోల్ చేసి ఉంటే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారని.  ఒక వార్త వైరల్ గా మారిపోయింది   ఇంతకీ ఇలా అల్లు అర్జున్ నో చెప్పిన సినిమా ఎవరిదో తెలుసా షారుక్ ఖాన్ ది.


 అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై  పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది  ఈ క్రమంలోనే థియేటర్లలో ఇక వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పాలి . అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం అల్లు సంప్రదించారట. అయితే జవాన్ చివర్లో వచ్చి సంజయ్ దత్ పాత్ర కోసం అల్లు అర్జున్ మాత్రం కాదన్నారట  దీంతో ఇక తర్వాత సంజయ్ దత్ ను సంప్రదిస్తే ఇక ఆయన ఒప్పుకున్నారట. దీంతో ఆ పవర్ ఫుల్ పాత్రను సంజయ్ దత్తో చేయించారట. అయితే ఒకవేళ అల్లు అర్జున్ ఈ పాత్రలో నటించి ఉంటే బాగుండేదని చివర్లో లుంగీ కట్టులో స్కూటర్ పై వచ్చే ఆఫీసర్ పాత్రలో అల్లు అర్జున్ బాగా సెట్ అయ్యేవాడు అని అభిమానులు అనుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

8 రోజులో "ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>