MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal48898ff6-f572-429e-b973-e20cb15e809a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishal48898ff6-f572-429e-b973-e20cb15e809a-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో విశాల్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు నాట కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన నటించిన పందెం కోడి మూవీ తెలుగు లో మంచి విజయం సాధించడంతో అప్పటి నుండి ఈ నటుడు తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ఆఖరుగా నటించిన లాఠీ మూవీ ను కూడా తెలుగులో విడుదల చేశాడు. కాకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆVishal{#}s j surya;Kumaar;vishal krishna;Music;cinema theater;Hero;Box office;Telugu;Posters;Cinemaవిశాల్ "మార్క్ ఆంటోనీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!విశాల్ "మార్క్ ఆంటోనీ" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!Vishal{#}s j surya;Kumaar;vishal krishna;Music;cinema theater;Hero;Box office;Telugu;Posters;CinemaSun, 10 Sep 2023 14:10:00 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో విశాల్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు నాట కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన నటించిన పందెం కోడి మూవీ తెలుగు లో మంచి విజయం సాధించడంతో అప్పటి నుండి ఈ నటుడు తాను నటించిన దాదాపు ప్రతి సినిమాను కూడా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన ఆఖరుగా నటించిన లాఠీ మూవీ ను కూడా తెలుగులో విడుదల చేశాడు. కాకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరో గా నటించాడు. 

మూవీ లో ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించగా ... అధిక రవిచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈనెల 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో విశాల్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>