MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-larens3f82389a-475b-45bb-8fd5-0704b2838fc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-larens3f82389a-475b-45bb-8fd5-0704b2838fc5-415x250-IndiaHerald.jpgఇండియన్ సినీ ఇండస్ట్రీ లో అద్భుతమైన దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వైడ్ గా దర్శకుడుగా తనకంటూ ఓ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు కొంత కాలం క్రితం జిగర్ దండ అనే తమిళ సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఇదే సినిమాను తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ "గద్దల కొండ గణేష్" అనే టైటRaghava larens{#}Karthik;s j surya;santhosh narayanan;Posters;harish shankar;varun tej;raghava lawrence;Film Industry;Darsakudu;Tamil;Cinema;Director;India"జిగర్ తండా డబల్ ఎక్స్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"జిగర్ తండా డబల్ ఎక్స్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Raghava larens{#}Karthik;s j surya;santhosh narayanan;Posters;harish shankar;varun tej;raghava lawrence;Film Industry;Darsakudu;Tamil;Cinema;Director;IndiaSun, 10 Sep 2023 08:00:00 GMTఇండియన్ సినీ ఇండస్ట్రీ లో అద్భుతమైన దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి ఇండియా వైడ్ గా దర్శకుడుగా తనకంటూ ఓ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు కొంత కాలం క్రితం జిగర్ దండ అనే తమిళ సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఇదే సినిమాను తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ "గద్దల కొండ గణేష్" అనే టైటిల్ తో రీమిక్ చేశాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వల్ గా జిగర్ తండా డబుల్ ఎక్స్ అనే పేరుతో మూవీ ని ప్రస్తుతం రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో రాఘవ లారెన్స్ , ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలలో కనిపించరున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. ఈ సినిమా యొక్క టీజర్ ను ఈ నెల 11 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో చాలా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

8 రోజులో "ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>