MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnavi-chaitanya-talk0c059540-ce56-4ce4-a499-c5647f624801-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnavi-chaitanya-talk0c059540-ce56-4ce4-a499-c5647f624801-415x250-IndiaHerald.jpgచిన్న సినిమాతో టాలీవుడ్ను మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది హీరోయిన్ వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాలో నటించిన ఈమె తీరు అందరిని అద్భుతంగా ఆకట్టుకుంది. కెరియర్ బిగినింగ్ లో పలు రకాల వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ నటించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకుంది.. షణ్ముఖతో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది .ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈమెకు పలు సినిమాలలో నటించే అవకాశాలు వెల్లుపడ్డాయి. అయితే హీరోయిన్ గా కాకుండా పలు చిత్రాలలో చెల్లెలి పాత్రలలో నvaishnavi chaitanya;TALK{#}Husband;Chaitanya;Anand Deverakonda;Chitram;Heroine;Love;Director;Success;Cinemaఅలాంటి వాడే భర్తగా రావాలంటున్న బేబీ హీరోయిన్..!!అలాంటి వాడే భర్తగా రావాలంటున్న బేబీ హీరోయిన్..!!vaishnavi chaitanya;TALK{#}Husband;Chaitanya;Anand Deverakonda;Chitram;Heroine;Love;Director;Success;CinemaSun, 10 Sep 2023 23:00:00 GMTచిన్న సినిమాతో టాలీవుడ్ను మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది హీరోయిన్ వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాలో నటించిన ఈమె తీరు అందరిని అద్భుతంగా ఆకట్టుకుంది. కెరియర్ బిగినింగ్ లో పలు రకాల వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ నటించిన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకుంది.. షణ్ముఖతో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది .ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈమెకు పలు సినిమాలలో నటించే అవకాశాలు వెల్లుపడ్డాయి. అయితే హీరోయిన్ గా కాకుండా పలు చిత్రాలలో చెల్లెలి పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయి.


అలా వైష్ణవి కెరియర్ సాగిపోతున్న సమయంలో డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమాలో వైష్ణవి చైతన్యకు ఆఫర్ వచ్చింది చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా టాలీవుడ్ లోనే పెను సంచలనాలను సృష్టించింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రం చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ కి బాగా కనెక్ట్ అయింది ఇదంతా పక్కన పెడితే బేబీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలియజేసింది.


ఒక ఇంటర్వ్యూలు పాల్గొన్నా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తనకు కాబోయే భర్త పైన భారీ అంచనాలు లేవు ఆస్తిపాస్తులు ఏవి లేకున్నా పర్వాలేదు అందచందం లేకున్నా పరవాలేదు..మంచి మనసు ఉంటే చాలు అంటూ తెలియజేస్తోంది. బేబీ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయంటూ తెలిపింది తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు సరసన ఒక బడా ప్రాజెక్టులు నటించే అవకాశం కూడా అందుకున్నట్లు తెలుస్తోంది మరి ఈ సినిమాలతో హీరోయిన్గా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఈ విషయం చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలుకు బాబు: ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>