MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukhee442d00-cb2a-439c-abac-3aff4a11619c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukhee442d00-cb2a-439c-abac-3aff4a11619c-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి అట్లే దర్శకత్వం వహించగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో షారుక్ ఖాన్ కి జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది. దీపికా ఈ మూవీ లో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన పాత్రతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిందSharukh{#}Cinema;bollywood;Jawaan;Hero;Tamil;Industry;nayana harshita;tara;vijay sethupathi;priyamani;yogi babu;Music;Red;Box office;Posters;media2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా "జవాన్" అఫీషియల్ కలెక్షన్లను ప్రకటించిన మూవీ మేకర్స్..!2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా "జవాన్" అఫీషియల్ కలెక్షన్లను ప్రకటించిన మూవీ మేకర్స్..!Sharukh{#}Cinema;bollywood;Jawaan;Hero;Tamil;Industry;nayana harshita;tara;vijay sethupathi;priyamani;yogi babu;Music;Red;Box office;Posters;mediaSun, 10 Sep 2023 07:35:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి అట్లే దర్శకత్వం వహించగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో షారుక్ ఖాన్ కి జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో దీపికా పదుకొనే కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది. దీపికా ఈ మూవీ లో చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన పాత్రతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఈ సినిమాలో మోస్ట్ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ప్రియమణి , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు.
 
అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... రెడ్ చిల్లీస్ బ్యానర్ పై ఈ మూవీ ని షారుక్ ఖాన్ స్వయంగా నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా కథ , కథనాలు చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ వాటిని తెరపై చాలా కొత్తగా ఆవిష్కరించడంతో ఈ మూవీ కి సౌత్ ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభిస్తున్నప్పటికీ నార్త్ ప్రేక్షకుల నుండి మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇక దానితో ఈ మూవీ కి రెండు రోజుల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 240.47 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

8 రోజులో "ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>