Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-89b8030f-ffc2-402f-8312-36fac1e2fcbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-89b8030f-ffc2-402f-8312-36fac1e2fcbd-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ సీన్ ఉండడం అనేది బూతుగా భావించేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలాంటి లిప్ లాక్ లేని సినిమా ఉంది అంటే ఇదేం సినిమా రా బాబు అని తిట్టుకుంటూ ఉన్నారు. అంతలా ప్రేక్షకుల ఆలోచన తీరు మారిపోయింది. అటు దర్శక నిర్మాతలు కూడా ఇందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ ఉన్నారు. తాము తెరకెక్కించే సినిమాలో తప్పకుండా ఒక్కటైన లిప్ లాక్ సన్నివేశం ఉండాలని భావిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు అయితే ఇక హీరోయిన్లతో అడిగిమరీ సినిమాల్లో.. లిప్ లాక్ సన్నివేశాలను పట్టించుకోవడం చేస్తూ ఉన్నారూ అనVijay {#}96;Joseph Vijay;Kollywood;Trisha Krishnan;Heroine;Hero;CBN;Darsakudu;Director;Cinemaత్రిషతో లిప్ లాక్ అంటే.. ఆ హీరో నో చెప్పాడట తెలుసా?త్రిషతో లిప్ లాక్ అంటే.. ఆ హీరో నో చెప్పాడట తెలుసా?Vijay {#}96;Joseph Vijay;Kollywood;Trisha Krishnan;Heroine;Hero;CBN;Darsakudu;Director;CinemaSun, 10 Sep 2023 08:30:00 GMTఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ సీన్ ఉండడం అనేది బూతుగా భావించేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలాంటి లిప్ లాక్ లేని సినిమా ఉంది అంటే ఇదేం సినిమా రా బాబు అని తిట్టుకుంటూ ఉన్నారు. అంతలా ప్రేక్షకుల ఆలోచన తీరు మారిపోయింది. అటు దర్శక నిర్మాతలు కూడా ఇందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తూ ఉన్నారు. తాము తెరకెక్కించే  సినిమాలో తప్పకుండా ఒక్కటైన లిప్ లాక్ సన్నివేశం ఉండాలని భావిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు అయితే ఇక హీరోయిన్లతో అడిగిమరీ  సినిమాల్లో..  లిప్ లాక్ సన్నివేశాలను పట్టించుకోవడం చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి.


 అయితే హీరోయిన్లు కూడా పాత్రకు అవసరం కాబట్టి.. తప్పదు అన్నట్లుగా ఇక అలాంటి సన్నివేశాలలో నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ ఉంది అంటే చాలు ఏ హీరో అయినా సరే చేయను అని చెప్పడు. అందరూ కూడా ఇలాంటి సీన్స్ కి ఓకే అంటారు. కానీ ఒక్క హీరో మాత్రం ఏకంగా స్టార్ హీరోయిన్ తో లిప్ లాక్ చేసే సన్నివేశంలో నటించమంటే మాత్రం అస్సలు చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పేసాడట. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో వచ్చిన 96 మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన త్రిష ముద్దు సీన్లలో నటించింది చాలా తక్కువే. కానీ 96 సినిమాలో పాత్రకి అవసరం కావడంతో ముద్దు సీన్ కు ఓకే చెప్పిందట. కానీ ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి మాత్రం లిప్ లాక్ సీన్ కు నో చెప్పాడట. ముందుగా స్క్రిప్ట్ లో దర్శకుడు లిప్ లాక్ సీన్ రాసుకున్నాడు.  ఈ సినిమా చివర్లో ఒకరిని ఒకరు విడిపోవలసి రావడం జరుగుతుంది. ఇక ఆ సమయంలో విజయ్ సేతుపతిని విడవలేక త్రిష  అతని హగ్ చేసుకుంటుంది. అయితే ముద్దు మాత్రం పెట్టుకోలేదు. కానీ హీరో తలని మాత్రమే పెట్టుకుంటుంది. హీరో కూడా ఆమెను పట్టుకుని ఫీల్ అవుతాడు. అయితే ఆ సమయంలో త్రిషకి లిప్ లాక్ ఇచ్చేందుకు నిరాకరించాడట హీరో. దీంతో దర్శకుడు కూడా ఇందుకు అంగీకరించి ముద్దు సీన్ లేకుండానే ఇక క్లైమాక్స్ చిత్రీకరించారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

8 రోజులో "ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>