MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyab1b2763e-0755-40fd-b306-a987637b0a3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreyab1b2763e-0755-40fd-b306-a987637b0a3f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రేయ సరన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇక అందులో భాగంగా ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది తెలుగు అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల కShreya{#}Kannada;Beautiful;BEAUTY;Heroine;media;Tollywood;Telugu;Hindi;Indian;Indiaమరోసారి అందాల ప్రదర్శనతో కుర్రకారు మతి పోగోడుతున్న సీనియర్ హీరోయిన్..!మరోసారి అందాల ప్రదర్శనతో కుర్రకారు మతి పోగోడుతున్న సీనియర్ హీరోయిన్..!Shreya{#}Kannada;Beautiful;BEAUTY;Heroine;media;Tollywood;Telugu;Hindi;Indian;IndiaSun, 10 Sep 2023 08:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రేయ సరన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇక అందులో భాగంగా ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది తెలుగు అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ నీ కొనసాగించిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో హీరోయిన్ పాత్రల్లో కాకుండా ఇతర ముఖ్య పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. 

అందులో భాగంగా తెలుగు తో పాటు ఈ ముద్దు గుమ్మ అనేక ఇతర భాష సినిమాల్లో నటిస్తూ వస్తుంది. కొంతకాలం క్రితమే కన్నడ సినిమా అయినటువంటి కబ్జా లో ఈ ముద్దు గుమ్మ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. అలాగే కొంత కాలం క్రితం హిందీ సినిమా అయినటువంటి దృశ్యం 2 లో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను లభిస్తున్న శ్రేయ తన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి పోగోడుతూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

8 రోజులో "ఖుషి" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>