MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chithu02f715f3-7b8a-40fb-920c-277e0e8d5572-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chithu02f715f3-7b8a-40fb-920c-277e0e8d5572-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితమే కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్రతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే తన తదుపరి మూవీ ని నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సవ్యసాచి , ప్రేమమ్ అనే రెండు మూవీ లు రూపొందాయి. ఇందులో సవ్యసాచి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందChithu{#}Naga Chaitanya;chandu;geetha;karthikeya;kartikeya;venkat prabhu;Premam;Chaitanya;Savyasachi;October;News;Blockbuster hit;Heroine;Yuva;Box office;Cinemaచైతన్య... చందు మొండేటి కాంబో మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్..?చైతన్య... చందు మొండేటి కాంబో మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్..?Chithu{#}Naga Chaitanya;chandu;geetha;karthikeya;kartikeya;venkat prabhu;Premam;Chaitanya;Savyasachi;October;News;Blockbuster hit;Heroine;Yuva;Box office;CinemaSun, 10 Sep 2023 12:15:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితమే కస్టడీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్రతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇకపోతే తన తదుపరి మూవీ ని నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సవ్యసాచి , ప్రేమమ్ అనే రెండు మూవీ లు రూపొందాయి. ఇందులో సవ్యసాచి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకోగా ... ప్రేమమ్ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే చైతన్య , చందు కాంబో లో రూపొందబోయే మూవీ విశాఖ తీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే విరు ఈ ఏరియా లోని కొన్ని ప్రదేశాలను సందర్శించారు. అలాగే అక్కడి ప్రజలతో కూడా మాట్లాడి అనేక విషయాలను తెలుసుకున్నారు. ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం అక్టోబర్ నెల 20 వ తేదీ నుండి ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కార్తికేయ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చందు మండేటి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు కూడా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>