EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/media7823e08a-9487-4bd4-b693-85706d85adb2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/media7823e08a-9487-4bd4-b693-85706d85adb2-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే దానిని తీసుకురావడంలో అప్పట్లో ఓ పత్రిక పాత్ర అశేషమైన కృషి చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఎన్టీ రామారావుని చూసి ఓటు వేశారని చంద్రబాబు నాయుడుని చూసి ఓటు వేశారని మాత్రం సదరు పత్రిక యాజమాన్యం అస్సలు ఒప్పుకోదు. కానీ ఎన్ని అనుకూలమైన వార్తలు రాసినప్పటికీ కూడా ప్రజలు ప్రజాక్షేత్రంలో టిడిపిని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించిన రోజులు ఉన్నాయి ప్రస్తుతం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారు. అయినా కూడా టిడిపి గెలవడంలో తమదే అసలైన పాత్ర అని చెప్పకనే చెప్పుకుంటుంది. అMEDIA{#}Arogyasri;Kathanam;central government;media;CBN;Government;Athadu;News;India;TDP;Prime Ministerమోడీ మంచి చెప్పం.. బొక్కలే వెదుకుతాం?మోడీ మంచి చెప్పం.. బొక్కలే వెదుకుతాం?MEDIA{#}Arogyasri;Kathanam;central government;media;CBN;Government;Athadu;News;India;TDP;Prime MinisterSun, 10 Sep 2023 06:00:00 GMTతెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే దానిని తీసుకురావడంలో అప్పట్లో ఓ పత్రిక పాత్ర అశేషమైన కృషి చేసిందని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఎన్టీ రామారావుని చూసి ఓటు వేశారని చంద్రబాబు నాయుడుని చూసి ఓటు వేశారని మాత్రం సదరు పత్రిక యాజమాన్యం అస్సలు ఒప్పుకోదు. కానీ ఎన్ని అనుకూలమైన వార్తలు రాసినప్పటికీ కూడా ప్రజలు ప్రజాక్షేత్రంలో టిడిపిని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించిన రోజులు ఉన్నాయి ప్రస్తుతం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నారు.


అయినా కూడా టిడిపి గెలవడంలో తమదే అసలైన పాత్ర అని చెప్పకనే చెప్పుకుంటుంది. అయితే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నటువంటి పథకాల గురించి ఈమధ్య ఒక కార్టూను వ్యంగ్యంగా ప్రచురించింది. అయితే కేంద్రం ఎన్ని పథకాలు ప్రవేశ పెడుతున్న  వాటి గురించి సానుకూలంగా స్పందించి కథనం ఇచ్చిన సందర్భం తక్కువ అని  చెప్పాలి. దేశంలో ప్రతి పేదవాడికి కచ్చితంగా  బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ రూపంలో ప్రవేశపెట్టింది.


ఈ ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలన్నిటికీ రూపాయలు ఐదు లక్షల ఆరోగ్య భీమా వర్తిస్తుంది.  మన కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఇబ్బంది కలుగుతుంది. సీరియస్ గా అతడు కచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఐదు లక్షల రూపాయల  బిల్లు వచ్చిన కేంద్రమే చూసుకుంటుంది. ఒక అద్భుతమైన పథకం దీని గురించి కూడా ఎక్కువగా ప్రజల లోకి తీసుకువెళ్లడానికి ఎల్లో మీడియా ప్రయత్నం చేయదు.


చిరు వ్యాపారుల కోసం ముద్ర లోన్స్ తీసుకొచ్చి ఫైనాన్స్ భారీ నుంచి వారిని కాపాడింది. దీని గురించి పెద్దగా రాయరు. కేవలం తాము అనుకున్నది మాత్రమే రాసి అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అది నిజమని భావించేలా చేయాలని ఎల్లో పత్రికలు భావిస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"జవాన్" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>