MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-chandrababuae1ab0cc-2941-4eb6-9ab2-0b21ef9902ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-chandrababuae1ab0cc-2941-4eb6-9ab2-0b21ef9902ec-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశాక బాబు అరెస్టుతో హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్మాత గుండెలలో గుబులు పుట్టించేలా చేస్తున్నారు.. వారాహి యాత్ర అంటూ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మళ్లీ సినిమాలలో కనిపిస్తూ వస్తున్నారు.. ఇలాంటి సమయంలో మళ్లీ చంద్రబాబు అరెస్టు కావడంతో పవన్ కళ్యాణ్ మరొకసారి ఏపీ రాజకీయాల వైపు వెళుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలకు మళ్ళీ భయం పటPAWAN KALYAN;CHANDRABABU{#}Yatra;Andhra Pradesh;Telangana Chief Minister;kalyan;News;CBN;Hero;Tollywood;Cinemaచంద్రబాబు అరెస్ట్ నిర్మాతలు భయం భయం..!!చంద్రబాబు అరెస్ట్ నిర్మాతలు భయం భయం..!!PAWAN KALYAN;CHANDRABABU{#}Yatra;Andhra Pradesh;Telangana Chief Minister;kalyan;News;CBN;Hero;Tollywood;CinemaSun, 10 Sep 2023 12:00:00 GMTమాజీ ముఖ్యమంత్రి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశాక బాబు అరెస్టుతో హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్మాత గుండెలలో గుబులు పుట్టించేలా చేస్తున్నారు.. వారాహి యాత్ర అంటూ రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మళ్లీ సినిమాలలో కనిపిస్తూ వస్తున్నారు.. ఇలాంటి సమయంలో మళ్లీ చంద్రబాబు అరెస్టు కావడంతో పవన్ కళ్యాణ్ మరొకసారి ఏపీ రాజకీయాల వైపు వెళుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలకు మళ్ళీ భయం పట్టుకునేలా కనిపిస్తోంది.


చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయ అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు.. దత్తపుత్రుడు దత్తతండ్రి అంటూ పలువురు నాయకులు సైతం వీరిద్దరు పైన ఎన్నో విమర్శలు చేస్తూనే ఉంటారు.. అంతేకాకుండా బీజేపీతో ఉంటూనే చంద్రబాబుతో నిత్యం టచ్ లోనే ఉంటాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరెస్టు అయితే కచ్చితంగా ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ పైన కూడా తీవ్రంగా చూపిస్తుందని.. పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తారని ప్లాన్ తోనే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది చూస్తుంటే మరొకసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండడం గ్యారెంటీ అనేలా కనిపిస్తోంది.


అంతేకాకుండా చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కడం కూడా జరిగింది. ఈ విషయం తెలిసిన టాలీవుడ్ నిర్మాతలు సైతం ఒక్కసారిగా భయపెట్టడం జరుగుతోంది .తమ హీరో రోడ్డు ఎక్కితే తాము కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని విషయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. వారాహి యాత్రలో ఒక దశ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరొకసారి సినిమాలకు కాల్ సీట్లు కేటాయించి పలు సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. అయితే కొత్త సినిమా షెడ్యూల్ ప్రారంభమైన 24 గంటలలోనే ఇలాంటి షాక్ తగలడంతో.. పవన్ కళ్యాణ్ షూటింగ్ కు వస్తారా రారా అని విషయం నిర్మాతలను టెన్షన్లో పడేస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>