MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu15b91589-2522-4cbc-8066-f14616feab48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu15b91589-2522-4cbc-8066-f14616feab48-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో మంచు మనోజ్ ఒకరు. ఈయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు నాట తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన మా ఎన్నికల్లో గెలుపొంది మా అధ్యక్ష పదవిని కూడా దక్కించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ నటుడు ఆఖరుగా జిన్నా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీVishnu{#}Payal Rajput;manchu manoj kumar;krishnam raju;Prabhas;vishnu;CBN;king;King;Industry;Telugu;Heroine;India;Hero;Cinemaమంచు మనోజ్ "భక్త కన్నప్ప" సినిమాలో ప్రభాస్..!మంచు మనోజ్ "భక్త కన్నప్ప" సినిమాలో ప్రభాస్..!Vishnu{#}Payal Rajput;manchu manoj kumar;krishnam raju;Prabhas;vishnu;CBN;king;King;Industry;Telugu;Heroine;India;Hero;CinemaSun, 10 Sep 2023 11:07:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో మంచు మనోజ్ ఒకరు. ఈయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అనేక సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు నాట తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన మా ఎన్నికల్లో గెలుపొంది మా అధ్యక్ష పదవిని కూడా దక్కించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ నటుడు ఆఖరుగా జిన్నా అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ లో పాయల్ రాజ్ పుత్ , సన్ని లియోన్ హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఇది ఇలా ఉంటే ఈయన కొంత కాలం క్రితమే భక్త కన్నప్ప అనే మూవీ ని లాంచ్ చేశాడు. ఇకపోతే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించ బోతున్నట్లు ఇప్పటికే విష్ణు ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించబోతున్నాడు అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై విష్ణు కూడా పాజిటివ్ గా స్పందించాడు. దానితో ఈ సినిమాలో నిజంగానే ప్రభాస్ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ప్రభాస్ కనుక ఈ సినిమాలో నటించినట్లు అయితే ఈ మూవీ కి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"జవాన్" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>