MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandcd956a6e-8b5e-4e50-90a6-45c0a4f25162-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandcd956a6e-8b5e-4e50-90a6-45c0a4f25162-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో ఆనంద్ దేవరకొండ ఒకరు. ఈయన దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తోనే మంచి నటుడి గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. తాజాగా ఈ యువ నటుడు సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఇందులో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో బేబీ సినిమాతో ఆనంద్ క్రేజ్ అమాంతం పెరిAnand{#}anand malayalam actor;baby aney;uday kiran;Posters;Dorasani;Silver;Music;Blockbuster hit;Car;Yuva;Anand Deverakonda;Cinema"గం గం గణేశా" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!"గం గం గణేశా" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!Anand{#}anand malayalam actor;baby aney;uday kiran;Posters;Dorasani;Silver;Music;Blockbuster hit;Car;Yuva;Anand Deverakonda;CinemaSun, 10 Sep 2023 08:08:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో ఆనంద్ దేవరకొండ ఒకరు. ఈయన దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తోనే మంచి నటుడి గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. తాజాగా ఈ యువ నటుడు సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన బేబీ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఇందులో ఈ నటుడు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించడంతో బేబీ సినిమాతో ఆనంద్ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇకపోతే తాజాగా ఆనంద్ "గం గం గణేశా" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

మూవీ కి ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... చైతన్ భరద్వాజ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఆనంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆనంద్ రెండు చేతుల్లో రెండు పెద్ద గన్నులను పట్టుకుని నిలుచోని ఉన్నాడు. ఇక అతని ముందు కొంత మంది గనులను పట్టుకొని ఉన్నారు. గాల్లో కార్ లేస్తుంది. ఇలా డిఫరెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ ను బట్టి చూస్తే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి బేబీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ నుండి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"జవాన్" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>