MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-prabhas9b6ecf48-6544-44de-b6b6-46b395d1cca1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shahrukh-prabhas9b6ecf48-6544-44de-b6b6-46b395d1cca1-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ఈ నెల ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్గా నయనతార నటించక కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే, ప్రియమణి సైతం నటించారు. విలన్ గా విజయ్ సేతుపతి నటించడంతో ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడింది. డైరెక్టర్ అట్లి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలవ్వడంతో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉంటాయని అభిమానులు సైతం నమ్మకాన్ని పెట్టుకున్నారు. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్ తోనే ఒక సరిSHAHRUKH;PRABHAS{#}priyamani;vijay sethupathi;AdiNarayanaReddy;nayantara;Jawaan;Prabhas;Shahrukh Khan;Chitram;Hero;Cinema;Director;Indian;Newsప్రభాస్ రికార్డుని చెరపలేకపోయినా షారుఖ్ ఖాన్..!!ప్రభాస్ రికార్డుని చెరపలేకపోయినా షారుఖ్ ఖాన్..!!SHAHRUKH;PRABHAS{#}priyamani;vijay sethupathi;AdiNarayanaReddy;nayantara;Jawaan;Prabhas;Shahrukh Khan;Chitram;Hero;Cinema;Director;Indian;NewsSun, 10 Sep 2023 07:30:00 GMTబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ఈ నెల ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్గా నయనతార నటించక కీలకమైన పాత్రలో దీపికా పదుకొనే, ప్రియమణి సైతం నటించారు. విలన్ గా విజయ్ సేతుపతి నటించడంతో ఈ సినిమాకి మరింత హైప్ ఏర్పడింది. డైరెక్టర్ అట్లి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలవ్వడంతో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉంటాయని అభిమానులు సైతం నమ్మకాన్ని పెట్టుకున్నారు.



ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్ తోనే ఒక సరి కొత్త రికార్డును సెట్ చేసింది జవాన్ చిత్రం.. సౌత్ వాళ్లకు పాత కథ అయినప్పటికీ నార్త్  వాళ్లకి చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉన్నట్టుగా అనిపించడంతో మంచి విజయాన్ని అందుకుంది. మనకి తెలిసిన కథలు షారుఖ్ ఖాన్ ను సరికొత్తగా ప్రజెంటేషన్ చేశారు డైరెక్టర్ అట్లీ.. ఈ సినిమా మొదటి రోజు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా రూ .127 కోట్ల గ్రాస్ కలెక్షన్స్  చేపట్టినట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఇండియన్ టాప్ టెన్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఆది పురుష్ చిత్రం -135 కోట్లు జవాన్  -127 కోట్లు పటాన్ సినిమా-106 కోట్లు, జైలర్ 95 కోట్లు ,ps- 58 కోట్లు..


ఏదిఏమైనాప్పటికీ షారుక్ ఖాన్ జవాన్ సినిమా కూడా ప్రభాస్ ఆది పురుష్ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ ని మాత్రం దాటే లేక పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్స్ చేసిన ఇండియన్ సినిమాలో హైయెస్ట్ గా ఆది పురుష్ సినిమానే ఉన్నది. ఇక జవాన్ రెండు రోజుల్లో 200 కోట్ల రూపాయల క్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరి రాబోయే రోజుల్లో ఎంతటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"జవాన్" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>