MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thrisha-latest-update-social-media-04367e6b-17be-4df7-974d-4ce3a3da7900-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thrisha-latest-update-social-media-04367e6b-17be-4df7-974d-4ce3a3da7900-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ సినిమాలలో హీరోయిన్ గా మరియు ముఖ్య పాత్రలో నటించి ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగించింది. ఇకపోతే ఇప్పటికే తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి చాలా సంవత్సరాలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. వరుసగా తమిళ సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొనThrisha{#}Mani Ratnam;Trisha Krishnan;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Industry;Tollywood;India;media;Beautiful;Tamil;Heroine;Telugu;Cinemaఅదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్న త్రిష ఫోటోలు..!అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్న త్రిష ఫోటోలు..!Thrisha{#}Mani Ratnam;Trisha Krishnan;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;Industry;Tollywood;India;media;Beautiful;Tamil;Heroine;Telugu;CinemaSun, 10 Sep 2023 14:45:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు , తమిళ సినిమాలలో హీరోయిన్ గా మరియు ముఖ్య పాత్రలో నటించి ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా ఎన్నో సంవత్సరాలు టాప్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగించింది. ఇకపోతే ఇప్పటికే తెలుగు లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి చాలా సంవత్సరాలు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. 

వరుసగా తమిళ సినిమాలలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ నటి మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 , పార్ట్ 2 మూవీ లలో కీలక పాత్రలలో నటించగా ... ప్రస్తుతం తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 19 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో త్రిష తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ ప్యాంట్ ను వేసుకొని అందుకు తగిన కోట్ ను ధరించి దాని బటన్స్ మొత్తం విప్పేసి వైట్ కలర్ టీ షర్ట్ కనిపించేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది ప్రస్తుతం ఈ పోటీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఆ కోట్ విప్పేసి కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకుని కూడా కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో అలరిస్తున్న సమీరా రెడ్డి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>