MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tovino-tamase63ebedf-59c7-4ec6-aef7-445e34daf6fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tovino-tamase63ebedf-59c7-4ec6-aef7-445e34daf6fe-415x250-IndiaHerald.jpgకేరళలో జరిగిన ప్రకృతి విపత్తును ఆధారంగా చేసుకుని 2018 అనే మూవీ ని దర్శకుడు జుడే ఆంథానీ జోసెఫ్ రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టోవినో తామస్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ ఉండడంతో ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే అప్పటికే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర భtovino tamas{#}prakruti;Star maa;Darsakudu;cinema theater;Evening;sunday;Director;Success;Box office;Telugu;Cinema;televisionఆరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న "2018" మూవీ..!ఆరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న "2018" మూవీ..!tovino tamas{#}prakruti;Star maa;Darsakudu;cinema theater;Evening;sunday;Director;Success;Box office;Telugu;Cinema;televisionSat, 09 Sep 2023 09:30:00 GMTకేరళలో జరిగిన ప్రకృతి విపత్తును ఆధారంగా చేసుకుని 2018 అనే మూవీ ని దర్శకుడు జుడే ఆంథానీ జోసెఫ్ రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టోవినో తామస్ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా మొదట మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ ఉండడంతో ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే అప్పటికే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమా కావడంతో తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇక ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ను ఈ ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>