SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shaahin-afridi3fdcdf7b-5c9c-41f7-ac67-f284a362daaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shaahin-afridi3fdcdf7b-5c9c-41f7-ac67-f284a362daaa-415x250-IndiaHerald.jpgటీమిండియాతో పాకిస్తాన్ ప్రతి మ్యాచ్‌ చాలా ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే కనుల పండుగే! అయితే రేపు జరగబోయే మ్యాచ్ కి మాత్రం ఖచ్చితంగా వర్షం వల్ల ఆటంకం కలగవచ్చు.ఈ క్రమంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి."నేను కూడా అండర్‌-16 క్రికెట్‌ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్‌లాగే ఇండియా పాక్ మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని.ఇప్పటి దాకా టీమిండియాతో నా బెస్ట్‌ స్పెల్‌ ఇదీ అని స్పెషల్‌గా చెప్పలేను. అయితే ఇది కేవలం ఆSHAAHIN AFRIDI{#}varsha;Shaheen Bhatt;Varsham;sunday;INTERNATIONAL;Pakistan;Indiaభారత్‌ vs పాకిస్తాన్‌: పాకిస్తాన్ పేసెర్ షాకింగ్ కామెంట్స్?భారత్‌ vs పాకిస్తాన్‌: పాకిస్తాన్ పేసెర్ షాకింగ్ కామెంట్స్?SHAAHIN AFRIDI{#}varsha;Shaheen Bhatt;Varsham;sunday;INTERNATIONAL;Pakistan;IndiaSat, 09 Sep 2023 18:58:00 GMTటీమిండియాతో పాకిస్తాన్ ప్రతి మ్యాచ్‌ చాలా ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే కనుల పండుగే! అయితే రేపు జరగబోయే మ్యాచ్ కి మాత్రం ఖచ్చితంగా వర్షం వల్ల ఆటంకం కలగవచ్చు.ఈ క్రమంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి."నేను కూడా అండర్‌-16 క్రికెట్‌ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్‌లాగే ఇండియా పాక్ మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని.ఇప్పటి దాకా టీమిండియాతో నా బెస్ట్‌ స్పెల్‌ ఇదీ అని స్పెషల్‌గా చెప్పలేను. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా సాధించాల్సింది.. అత్యుత్తమంగా చేసి చూపాల్సింది చాలా ఉంది'' అని పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది అన్నాడు.ఇక 2018లో పాకిస్తాన్‌ తరఫున కేవలం 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షాహిన్‌ ఆఫ్రిది.. అద్భుతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.తక్కువ కాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతం ప్రధాన పేసర్‌ రేంజ్ కి చేరుకున్నాడు.


కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 252 వికెట్లు పడగొట్టిన షాహిన్‌ ఆఫ్రిది.. ఆసియా కప్‌-2023తో చాలా బిజీగా ఉన్నాడు. టీమిండియాతో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన ఆఫ్రిది తదుపరి ఆదివారం మరోసారి భారత్‌తో మ్యాచ్‌లో మెరవాలనే బాగా పట్టుదలతో ఉన్నాడు.ఇక ఈ వన్డే టోర్నీలో ఇప్పటి దాకా ఏడు వికెట్లు పడగొట్టిన షాహిన్‌.. సహచర పేసర్లు నసీం షా ఇంకా హ్యారిస్‌ రవూఫ్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ''ఇక జట్టులో మేము పోషించాల్సిన పాత్రలేంటో మాకు తెలుసు.కొత్త, పాత బంతితో ఎలా మేనేజ్‌ చేసుకోవాలో కూడా మాకు అవగాహన ఉంది. హ్యారిస్‌ తన వైవిధ్యమైన పేస్‌తో బాగా ‍ప్రభావితం చేయగలడు. ఇక నసీం, నేను ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించడంపై బాగా ఎక్కువగా దృష్టి సారిస్తాం. మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు ప్రధాన కారణం'' అని షాహిన్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఇక కొలంబోలో ఆదివారం నాడు సూపర్‌-4 దశలో భారత్‌- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రిజర్వ్‌ డేని కేటాయించడం జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్‌.. బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వరా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>