Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vira6655713f-0d79-4200-8623-c45855f12233-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vira6655713f-0d79-4200-8623-c45855f12233-415x250-IndiaHerald.jpgకలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అనే ఒక సామెత అందరూ వినే ఉంటారు. అయితే ఇలాంటివి కేవలం సందర్భానుసారంగా వాడటానికి సామెతలుగా సరిపోతాయి. కానీ నిజజీవితంలో మాత్రం ఇలా నడిసొచ్చే కొడుకు పుట్టడం అసాధ్యం అని అందరూ అంతు ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే మాత్రం నిజంగానే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నది పెద్దలు ఊరికి అనలేదు అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక మగపిల్లాడు పుట్టగానే నడవడం మొదలుపెట్టాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుVira{#}Parents;bhavanaపుట్టగానే నడుస్తున్న పిల్లోడు.. వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు?పుట్టగానే నడుస్తున్న పిల్లోడు.. వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు?Vira{#}Parents;bhavanaSat, 09 Sep 2023 13:15:00 GMTకలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అనే ఒక సామెత అందరూ వినే ఉంటారు. అయితే ఇలాంటివి కేవలం సందర్భానుసారంగా వాడటానికి సామెతలుగా సరిపోతాయి. కానీ నిజజీవితంలో మాత్రం ఇలా నడిసొచ్చే కొడుకు పుట్టడం అసాధ్యం అని అందరూ అంతు ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే మాత్రం నిజంగానే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నది పెద్దలు ఊరికి అనలేదు అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక మగపిల్లాడు పుట్టగానే నడవడం మొదలుపెట్టాడు. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.



 సాధారణంగా శిశువు పుట్టిన సమయంలో కేవలం కాళ్లు చేతులు ఆడించడం లాంటివి మాత్రమే చేస్తూ ఉంటాడు. అంతేకాని నడవడం కూర్చోవడం భూమ్మీద పాకడం లాంటివి అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ఇలాంటివి కావాలి అంటే దాదాపు 6 నెలల తర్వాత నుంచి పాకడం కూర్చోవడం నడవడం లాంటివి క్రమక్రమంగా చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు. కానీ పుట్టిన వెంటనే నడవడం గురించి ఎప్పుడైనా విన్నారా అంటే ఇక్కడ ఒక చిన్నారి మాత్రం పుట్టగానే నడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు.


 సాధారణంగా అయితే పుట్టిన పిల్లలకు దాదాపు ఆరు నెలల తర్వాత మాత్రమే కాళ్ళ ఎముకలు బలపడతాయి. అప్పుడు మాత్రమే ఇక నడవగలుగుతారు. కానీ ఈ పిల్లవాడు మాత్రం పుట్టుకతోనే ఏకంగా తల్లి కడుపులో బలాన్ని పుంజుకొని వచ్చాడేమో అని అనిపిస్తుంది. ఏకంగా పుట్టగానే నడవడం మొదలుపెట్టాడు ఇది చూసి డాక్టర్లే కాదు అటు తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో ఒక నర్సు మంచం మీద పిల్లవాడిని పట్టుకుని కనిపించింది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అతను నడుస్తూ బెడ్ దిగి వెళ్ళిపోతూ ఉండడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>