Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh7120c140-c417-42da-9c05-e53184374807-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh7120c140-c417-42da-9c05-e53184374807-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. షారుక్ ఖాన్ పేరుకే బాలీవుడ్ హీరో అంటారు కానీ.. అన్ని భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఎన్నో సినిమాలతో సూపర్ హిట్ సాధిస్తూ బాక్సాఫీస్ షేక్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా కొనసాగుతూ ఉన్నాడు షారుక్ ఖాన్. అయితే షారుక్ ఖాన్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేలకోట్ల ఆస్తులను కSharukh{#}Pooja Hegde;Wife;Shahrukh Khan;bollywoodషారుక్ మేనేజర్ ఏడాది సంపాదన తెలిస్తే షాకే.. హీరోయిన్లు కూడా దిగదుడుపే?షారుక్ మేనేజర్ ఏడాది సంపాదన తెలిస్తే షాకే.. హీరోయిన్లు కూడా దిగదుడుపే?Sharukh{#}Pooja Hegde;Wife;Shahrukh Khan;bollywoodSat, 09 Sep 2023 10:05:00 GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. షారుక్ ఖాన్ పేరుకే బాలీవుడ్ హీరో అంటారు కానీ.. అన్ని భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఎన్నో సినిమాలతో సూపర్ హిట్ సాధిస్తూ బాక్సాఫీస్ షేక్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా కొనసాగుతూ ఉన్నాడు షారుక్ ఖాన్. అయితే షారుక్ ఖాన్ ఆస్తుల  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేలకోట్ల ఆస్తులను కలిగి ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే షారుక్ ఖాన్ ఆస్తుల గురించి చర్చ వస్తే కొత్తగా చెప్పాలా ఆయనకు ఎలాగో వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి అని చెబుతారు. అయితే ఇప్పుడు షారుక్ ఖాన్ మేనేజర్ ఆదాయం గురించి తెలిసి మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇక ఈమె ఆదాయం ముందు ఏకంగా ఇండస్ట్రీలో  హీరోయిన్గా కొనసాగుతున్న వారు సైతం దిగదుడుపే అని చెప్పాలి. అందరిలాగానే షారుక్ ఖాన్ తన కు సంబంధించి అన్ని విషయాలను చూసుకునేందుకు పూజా దడ్లాని అనే ఒక మేనేజర్ ని 10 సంవత్సరాల క్రితం నియమించుకున్నాడు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ దగ్గర ఆమె ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉంది.



 ఇక కొన్ని కొన్ని సార్లు షారుక్ ఖాన్ కు సరైన సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటుంది. అయితే అలాంటి పూజా దడ్లాని ఒక ఏడాది సంపాదన ఎంతో తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అయితే షారుక్ ఖాన్ భార్య గౌరీ, ఇక మేనేజర్ పూజ ఇద్దరు కూడా మంచి స్నేహితులట. ఇక పూజ  షారుక్ ఖాన్ దగ్గర 2012లో మేనేజర్ గా చేరగా.. నమ్మకమైన  ఉద్యోగిగా ఉంది. అయితే ఏడాదికి ఈమె ఎనిమిది నుంచి పది కోట్ల వరకు సంపాదిస్తుందట. ఈ విషయం తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు  కొంతమంది హీరోయిన్లకు కూడా ఏడాది మొత్తం కష్టపడితే ఈ రేంజ్ లో సంపాదించలేరు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>