MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-box-office-collection-day-worldwide-7de632fd-d927-40e3-98bf-4e53216c3a80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jawan-box-office-collection-day-worldwide-7de632fd-d927-40e3-98bf-4e53216c3a80-415x250-IndiaHerald.jpgషారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయన తార హీరోయిన్ గా నటించగా ... విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. దీపికా పదుకొనే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ప్రియమణి , యోగి బాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన తమిళ్ , హిందీ , తెలుగు భాషలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ కలెక్షన్sharukh{#}priyamani;tara;vijay sethupathi;yogi babu;Germany;Canada;Australia;Singapore;Music;Ireland;New Zealand;atlee kumar;Jawaan;Tamil;Hindi;Telugu;Cinema"జవాన్" మూవీకి మొదటి రోజు ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"జవాన్" మూవీకి మొదటి రోజు ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!sharukh{#}priyamani;tara;vijay sethupathi;yogi babu;Germany;Canada;Australia;Singapore;Music;Ireland;New Zealand;atlee kumar;Jawaan;Tamil;Hindi;Telugu;CinemaSat, 09 Sep 2023 11:00:00 GMTషారుక్ ఖాన్ తాజాగా జవాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయన తార హీరోయిన్ గా నటించగా ... విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. దీపికా పదుకొనే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ప్రియమణి , యోగి బాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన తమిళ్ ,  హిందీ , తెలుగు భాషలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. అందులో భాగంగా ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ఓవర్ సిస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. అందులో భాగంగా ఈ మూవీ కి మొదటి రోజు ఓవర్ సిస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే  వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు జవాన్ మూవీ కి "యుఎస్ఏ" లో 8.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి యు కే మరియు ఐర్లాండ్ లో 2.84 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి కెనడా లో 2.8 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి ఆస్ట్రేలియా లో 2.11 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి జర్మనీ లో 1.3 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి న్యూజిలాండ్ లో 39 లక్షలు కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి సింగపూర్ లో 69 లక్షలు కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి యూఏఈ మరియు రెస్ట్ ఆఫ్ జిసిసి లో 13.3 కోట్లు కలెక్షన్ లు దక్కాయి.

మొదటి రోజు జవాన్ మూవీ కి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి మొదటి రోజు ఓవర్ సిస్ లో 37.94 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>