Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8fb9bff2-0c00-4ebb-95a8-d04a1b96f1b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8fb9bff2-0c00-4ebb-95a8-d04a1b96f1b9-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతోపాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా చాలా హైలెట్గా ఉంటాయని అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారుsocialstars lifestyle{#}Brahmanandam;Chandrakala;Research and Analysis Wing;Adhurs;NTR;Comedy;Heart;Chitram;News;Director;Cinemaరీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ....!!రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ....!!socialstars lifestyle{#}Brahmanandam;Chandrakala;Research and Analysis Wing;Adhurs;NTR;Comedy;Heart;Chitram;News;Director;CinemaSat, 09 Sep 2023 13:10:37 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార, షిల కాంబినేషన్లో డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వం లో వచ్చిన చిత్రం అదుర్స్.. ఈ సినిమా 2010 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డబల్ రూల్స్ లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో కామెడీ సాంగ్స్ యాక్షన్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు ముఖ్యంగా చారి..బట్టు కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య జరిగే సీన్స్ కూడా చాలా హైలెట్గా ఉంటాయని అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

ఇప్పుడు తాజా గా మళ్లీ మరొకసారి ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు సైతం రీ రిలీజ్ అయి మంచి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా అదుర్స్ సినిమాని కూడా రీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి 4k విజువల్ వర్క్ నడుస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులతో పాటు అదుర్స్ సినిమా అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు.

అదుర్స్ లోని కామెడీ సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ.. ఇదేం ఫీలింగ్ రా చారి.. గుండె ఆనందంతో పొంగిపోతోంది చంద్రకళ తో బట్టు మరొకసారి వస్తున్నాడు అంటూ పలు రకాల కామెంట్స్ షేర్ చేస్తున్నారు మరి ఈ సినిమా కు థియేటర్ల లో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి మరి.. మరి ఈ సినిమా రీ రిలీజ్ పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉన్నది.ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ మూవీ ఎన్టీఆర్ నుండి వచ్చి చాలా సంవత్సరాలు యిందని ఆయన అభిమానులుగా ఇలాంటి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అని అభిమానులు అందరూ అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>