TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/rithikarose-singer2887e754-fcbc-4be0-b151-c2109618d888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/rithikarose-singer2887e754-fcbc-4be0-b151-c2109618d888-415x250-IndiaHerald.jpgపటాస్ కామెడీ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత మోడల్ గా మారి హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఇప్పుడు బిగ్బాస్ ద్వారా భారీగానే గుర్తింపు లభిస్తోంది అని చెప్పాలి. ఇదిలా ఉండగా షోలో రతిక ఎంట్రీ ఇచ్చినప్పుడే నాగార్జున ఆమె బ్రేకప్ నుంచి బయటకు వచ్చావా అని అడిగితే . . మొత్తం మీరే చేశారు అని వారి పేర్లు తీసుకురాకుండా రాహుల్RITHIKAROSE;SINGER{#}punarnavi bhupalam;Lover;prema;Comedian;Comedy;Bigboss;Akkineni Nagarjuna;Heart;Heroine;House;News;rahul;Rahul Sipligunj;Loveటీవీ: రతిక నిజంగానే ఆ సింగర్ చేతిలో మోసపోయిందా..?టీవీ: రతిక నిజంగానే ఆ సింగర్ చేతిలో మోసపోయిందా..?RITHIKAROSE;SINGER{#}punarnavi bhupalam;Lover;prema;Comedian;Comedy;Bigboss;Akkineni Nagarjuna;Heart;Heroine;House;News;rahul;Rahul Sipligunj;LoveSat, 09 Sep 2023 02:00:00 GMTపటాస్ కామెడీ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత మోడల్ గా మారి హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఇప్పుడు బిగ్బాస్ ద్వారా భారీగానే గుర్తింపు లభిస్తోంది అని చెప్పాలి. ఇదిలా ఉండగా షోలో రతిక ఎంట్రీ ఇచ్చినప్పుడే నాగార్జున ఆమె బ్రేకప్ నుంచి బయటకు వచ్చావా అని అడిగితే . . మొత్తం మీరే చేశారు అని వారి పేర్లు తీసుకురాకుండా రాహుల్ పునర్నవీలను కలిపిన బిగ్బాస్ గురించి గుర్తుచేసుకుంది.

దీంతో రతిక సింగర్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ కి మాజీ ప్రియురాలు అని ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. రతిక గతంలో అంటే 2019లో రాహుల్ సిప్లిగంజ్ తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసింది.  అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. ఇక రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నప్పుడు రతికాను కాదని పునర్నవి తో క్లోజ్ గా ఉండడం.. బయటకి వచ్చాక కూడా వారు రిలేషన్ లో ఉన్నారంటూ టాక్ రావడంతో రాహుల్, రతిక మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని సమాచారం.

ఇకపోతే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చినప్పుడు రతిక ఇదే విషయం గురించి గుర్తుచేసుకుంది.  ఇక హౌస్ లోకి వెళ్ళాక కూడా బ్రేకప్ గురించి అడిగితే తన మాజీ లవర్ ను ఇంకా మర్చిపోలేక పోతున్నాను అంటూ ఆమె ఎమోషనల్ అయింది. ఇక నీ హార్ట్ బ్రేక్ చేసిన వాళ్ళని ఇమిటేట్ చేయమని అడిగితే అందుకు రతీక ఇప్పుడు పాట పాడాలా అంటూ ఇండైరెక్టుగా రాహుల్ గురించి చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని బ్రేకప్ అయ్యారని కూడా స్పష్టం అవుతుంది.  ఇకపోతే గతంలో వీరిద్దరూ క్లోజ్ గా మూవ్ అయిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరవతి : మార్గదర్శిపై ముప్పేట దాడి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>