MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ishac5664612-28c9-447b-b8f8-47c98d60297a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ishac5664612-28c9-447b-b8f8-47c98d60297a-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఎన్నో ఇతర ముఖ్యమైన పాత్రలో కూడా నటించి ఎంతగానో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి వరుసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సినిమాల్లో ఈ నటి తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయదు. ఇప్పటికే తన అందాలను ఎన్నో సినిమాలలో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు కూడా అనేకం Isha{#}eesha;Bike;Beautiful;BEAUTY;Heroine;media;Teluguబైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!Isha{#}eesha;Bike;Beautiful;BEAUTY;Heroine;media;TeluguSat, 09 Sep 2023 11:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఎన్నో ఇతర ముఖ్యమైన పాత్రలో కూడా నటించి ఎంతగానో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి వరుసగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సినిమాల్లో ఈ నటి తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయదు. ఇప్పటికే తన అందాలను ఎన్నో సినిమాలలో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను అలరించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 

ఇకపోతే ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అనేక సందర్భాలలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ నటికి సంబంధించిన అనేక వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అయినా సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ బ్యూటీ సిల్వర్ కలర్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోకు స్టిల్స్ ఇచ్చి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో స్కై బ్లూ కలర్ లో ఉన్న జీన్స్ ప్యాంట్ ను ధరించి బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ను వేసుకొని బైక్ పై కూర్చుకొని స్పెడ్స్ ను కాస్త కిందికి అని కొంట చూపులతో చూస్తూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>