Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli98a12299-73c5-466d-9973-2d803e15219e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli98a12299-73c5-466d-9973-2d803e15219e-415x250-IndiaHerald.jpgటీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత జట్టులో అతను స్టార్ ప్లేయర్గా కొనసాగడమే కాదు.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కాదు ఏకంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తాను అందరిలాగా వచ్చి పోయే ఆటగాడిని కాదు చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఎంతో మంది క్రికెటర్లు కెరియర్ మొత్తంలో సాధించిన రికార్డులను ఇక కోహ్లీKohli{#}VIRAT KOHLI;Australia;Cricket;Indiaరికార్డుల కింగ్ కోహ్లీని.. ఆ అరుదైన రికార్డు ఊరిస్తుందిగా?రికార్డుల కింగ్ కోహ్లీని.. ఆ అరుదైన రికార్డు ఊరిస్తుందిగా?Kohli{#}VIRAT KOHLI;Australia;Cricket;IndiaSat, 09 Sep 2023 21:10:00 GMTటీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత జట్టులో అతను స్టార్ ప్లేయర్గా కొనసాగడమే కాదు.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు కాదు ఏకంగా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తాను అందరిలాగా వచ్చి పోయే ఆటగాడిని కాదు చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీ ఎంతో మంది క్రికెటర్లు కెరియర్ మొత్తంలో సాధించిన రికార్డులను ఇక కోహ్లీ అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టాడు.



 ఈ క్రమంలోనే ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేసి అతను ఒక దిగ్గజం అనే నిరూపించుకున్నాడు. అయితే ఇప్పటికే ఎంతోమంది లెజెండ్స్ రికార్డులను బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా రికార్డుల కింగుగా మారిపోయాడు విరాట్ కోహ్లీ. అయితే అలాంటి విరాట్ కోహ్లీ ఎక్కడ తన గర్వాన్ని చూపించకుండా ప్రతి మ్యాచ్ లో కూడా కొత్తగా బలిలోకి దిగిన ఆటగాడిలాగా తనను తాను నిరూపించుకోవాలని కసితో కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మరో మైలురాయికి చేరువగా ఉన్నాడు అని చెప్పాలి


 ఈ స్టార్ బ్యాట్స్మెన్ వన్డే ఫార్మాట్ లో మరో 20019 పరుగులు సాధించాడు అంటే చాలు ఏకంగా 11000 పరుగులు సాధించిన క్లబ్లో చేరుతాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ తర్వాత వన్డేల్లో ఈ ఘనత సాధించిన రెండవ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు సృష్టిస్తాడు మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రికీ పాంటింగ్ 335 ఇన్నింగ్స్ లో 1262 పరుగులు చేశాడు ఇప్పటివరకు 214 ఇన్నింగ్స్ 10781 పరుగులు చేశాడు 59.89 సగటుతో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు అందులో 39 సెంచరీలు కూడా ఉండడం గమనార్హం. మరి కోహ్లీ ఈ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్‌.. బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వరా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>