Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vidudalaina-nalugella-tarwata-tv-lo-telecast-kabotunna-movie18448307-4ecd-47cd-94af-18b7879f3f32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vidudalaina-nalugella-tarwata-tv-lo-telecast-kabotunna-movie18448307-4ecd-47cd-94af-18b7879f3f32-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా రాజా వారు రాణి గారు. కిరణ్ అబ్బవరం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమ్యాడు. స్మాల్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్‌ తో అదరగొట్టాడు.అలాగే తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన నాలుగేళ్ల తర్వాత టీవీలో టెలికాస్ట్ కాబోతుంది.. సెప్టెంబర్ 10 వ తేదీ సాయంత్రం ఆsocialstars lifestyle{#}raja;rani;vishnu;Love;Evening;Suresh Productions;Athadu;kiran;media;Hero;september;you tube;Telugu;Cinemaవిడుదలైన నాలుగేళ్ళ తర్వాత టీవీ లో టెలికాస్ట్ కాబోతున్న మూవీ....!!విడుదలైన నాలుగేళ్ళ తర్వాత టీవీ లో టెలికాస్ట్ కాబోతున్న మూవీ....!!socialstars lifestyle{#}raja;rani;vishnu;Love;Evening;Suresh Productions;Athadu;kiran;media;Hero;september;you tube;Telugu;CinemaSat, 09 Sep 2023 10:45:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా రాజా వారు రాణి గారు. కిరణ్ అబ్బవరం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమ్యాడు. స్మాల్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం  తన యాక్టింగ్‌ తో అదరగొట్టాడు.అలాగే తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన నాలుగేళ్ల తర్వాత టీవీలో టెలికాస్ట్ కాబోతుంది.. సెప్టెంబర్ 10 వ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈటీవీ లో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్‌ను ఈటీవీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. రాజా వారు రాణిగారు సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్‌గా నటించింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి మరియు యజుర్వేద్ గుర్రం ముఖ్య పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది.రాజా వారు రాణిగారు సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తరువాత ఎస్. ఆర్. కల్యాణ మండపం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో కూడా తనకి మంచి విజయం లభించింది. ఆ తరువాత కిరణ్ అబ్బవరం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తున్నాడు.

గత ఏడాది అతడు నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి.. ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రూల్స్ రంజన్‌తో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మరో రెండు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటోన్నాయి.తాజాగా రూల్స్ రంజన్ ట్రైలర్ విడుదల అయింది.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>