Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vira68b06f99-0c40-4889-93f9-c43730faaba5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vira68b06f99-0c40-4889-93f9-c43730faaba5-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మొబైల్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిరోజు ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. స్మార్ట్ఫోన్ వినియోగదారులు అందరు కూడా సోషల్ మీడియం మాయలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యే ఎన్నోవీడియోలను చూడ్డానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయ్. ఇలా ఇంటర్నెట్లోకి వచ్చే వీడియోలలో కొన్ని అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇంకొన్నిభయాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక అంతేకాదు ఎంతో మంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచVira{#}vedhika;RX100;media;Cinemaఈ బుడ్డోడు నోట్లో సైలెన్సర్ పెట్టుకున్నాడా ఏంటి.. ఏం చేసాడో చూడండి?ఈ బుడ్డోడు నోట్లో సైలెన్సర్ పెట్టుకున్నాడా ఏంటి.. ఏం చేసాడో చూడండి?Vira{#}vedhika;RX100;media;CinemaSat, 09 Sep 2023 13:01:00 GMTఇటీవల కాలంలో మొబైల్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిరోజు ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి.  స్మార్ట్ఫోన్ వినియోగదారులు అందరు కూడా సోషల్ మీడియం మాయలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇలా ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యే ఎన్నోవీడియోలను చూడ్డానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయ్. ఇలా ఇంటర్నెట్లోకి వచ్చే వీడియోలలో కొన్ని అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తే ఇంకొన్నిభయాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక అంతేకాదు ఎంతో మంది తమలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక అవసరం లేదు సోషల్ మీడియా సరిపోతుంది అని భావిస్తూ ఇక సరికొత్తగా వీడియోలు తీస్తున్నారు.


 ఇలా సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఏకంగా పాపులారిటి పెంచుకోవడమే కాదు ఇక సినిమా అవకాశాలు అందుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇక్కడ ఒక బుడ్డోడు టాలెంట్ చూసి నెటిజెన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారూ. ఇప్పుడు వరకు ఎంతోమంది ఎన్నో రకాల వాయిస్ లను మిమిక్రీ చేయడం చూశాము. కానీ ఇక్కడ ఒక బుడ్డోడు చేసిన మిమిక్రీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఏకంగా పక్క నుంచి నిజంగానే ఆర్ఎక్స్ 100 బైక్ వెళుతుందేమో అన్నట్లుగా ఇక్కడ ఒక బుడ్డోడు అతని నాలుకతో శబ్దం చేశాడు.


 ఇక్కడ ఒక 15 ఏళ్ల బాలుడు అచ్చం తన నాలుక సహాయంతో యువతకు ఇష్టమైన యమహా ఆర్ఎక్స్ 100 బైక్ నుంచి వచ్చే సౌండ్లు మిమిక్రీ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే నేటిజన్స్ కూడా ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఇక తెగ షేర్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇంత టాలెంట్ ఉన్న పిల్లాడు త్వరలోనే సెలబ్రిటీ అవుతాడని కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అతను నాలుకతో ఎంతో సులభంగా శబ్దం చేస్తుంటే.. నిజంగానే ఆర్ఎక్స్ 100 బైక్ శబ్దం వస్తుంది. ఎక్కడ చిన్న తేడా కూడా అనిపించడం లేదు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>