Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle530db9c6-c67a-4c73-a07e-f363c84485bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle530db9c6-c67a-4c73-a07e-f363c84485bf-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఉన్నప్పటికీ ఇలాంటి జోనర్ ని మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సుమారుగా రూ .250 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50% సినిమాస్ షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన భాగాన్ని షూటింగ్ చేయవలసి ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ socialstars lifestyle{#}kalyan;Nayak;Genre;News;Director;producer;Producer;Chitram;Cinemaపవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై అసహనంతో ఉన్న డైరెక్షర్...!!పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై అసహనంతో ఉన్న డైరెక్షర్...!!socialstars lifestyle{#}kalyan;Nayak;Genre;News;Director;producer;Producer;Chitram;CinemaSat, 09 Sep 2023 10:02:16 GMTపవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఉన్నప్పటికీ ఇలాంటి జోనర్ ని మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సుమారుగా రూ .250 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50% సినిమాస్ షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన భాగాన్ని షూటింగ్ చేయవలసి ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుందనే విషయాన్ని తెలియజేశారు.

కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఈ చిత్రం అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించారు..కేవలం 23 రోజుల డేట్లను కేటాయించి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు..ప్రస్తుతం Og, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. కాని హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం డేట్లు కేటాయించడం లేదు..

దీంతో నిర్మాత ఏ.ఏం రత్నం డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. నిర్మాత మాత్రం ఈ ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంత ఆలస్యం చేయడానికి డైరెక్టర్ క్రిష్ కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుంచి గుబురు గడ్డంతో ఎర్రని వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ సింహం లాగా ఉన్నాడనే విదంగా ఒక పోస్టర్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విషయం పైన డైరెక్టర్ క్రిష్ స్పందించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పైన డైరెక్టర్ అసహనంతో ఉన్నారని లేకపోతే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ మధ్య విభేదాలు వచ్చాయా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>