MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranauts-spooky-comedy-thriller-chandramukhi-cbabcb33-58d1-482f-870e-d515c85182ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranauts-spooky-comedy-thriller-chandramukhi-cbabcb33-58d1-482f-870e-d515c85182ee-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి అనే సస్పెన్స్ హర్రర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటించగా ... ప్రభు , జ్యోతిక ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం చంద్రముఖి మూవీ దర్శకుడు అయినటువంటి పి వాసు , రాఘవ లారెన్సraghava larens{#}Kangana Ranaut;jyothika;p vasu;raghava lawrence;tara;Horror;Box office;Darsakudu;Rajani kanth;Director;Chandramukhi;september;News;Cinemaఆ కారణంతోనే "చంద్రముఖి 2" పోస్ట్ పోన్..?ఆ కారణంతోనే "చంద్రముఖి 2" పోస్ట్ పోన్..?raghava larens{#}Kangana Ranaut;jyothika;p vasu;raghava lawrence;tara;Horror;Box office;Darsakudu;Rajani kanth;Director;Chandramukhi;september;News;CinemaSat, 09 Sep 2023 10:02:53 GMTచాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి అనే సస్పెన్స్ హర్రర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటించగా ... ప్రభు , జ్యోతికమూవీ లో కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం చంద్రముఖి మూవీ దర్శకుడు అయినటువంటి పి వాసు , రాఘవ లారెన్స్ హీరోగా కంగనా రనోత్ కీలక పాత్రలో చంద్రముఖి 2 అనే మూవీ ని రూపొందించాడు.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇక ఈ సినిమా విడుదల చివరి నిమిషానికి వచ్చిన సందర్భంగా ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన కాకుండా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదల వాయిదా పడడానికి ప్రధాన కారణం ఈ సినిమా యొక్క సిజి వర్క్ ప్రాబ్లం అని తెలుస్తుంది. దానితో ఈ మూవీ విడుదలను వాయిదా వేసి అంతలో ఈ మూవీ కి సంబంధించిన సీజీ పనులను పూర్తి చేసి ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ బృందం తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>