MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-05327a19-24b9-45e7-ace2-03c1ce963af2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-05327a19-24b9-45e7-ace2-03c1ce963af2-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మహేష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో శ్రీ మంతుడు సినిమా ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని శృతి హాసన్ ఈ సినిమాలో మహేష్ కి జోడిగా నటించింది. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబు , మహేష్ కి తండ్రి పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్Mahesh {#}Kiara Advani;jagapati babu;sree;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Tollywood;Shruti Haasan;koratala siva;producer;Producer;Music;you tube;Father;V;Beautiful;mahesh babu;Box office;Cinemaయూట్యూబ్లో రికార్డ్ సృష్టించిన మహేష్ మూవీ..!యూట్యూబ్లో రికార్డ్ సృష్టించిన మహేష్ మూవీ..!Mahesh {#}Kiara Advani;jagapati babu;sree;Bharath Ane Nenu;Bharat Ane Nenu;Tollywood;Shruti Haasan;koratala siva;producer;Producer;Music;you tube;Father;V;Beautiful;mahesh babu;Box office;CinemaSat, 09 Sep 2023 13:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మహేష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలలో శ్రీ మంతుడు సినిమా ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని శృతి హాసన్ ఈ సినిమాలో మహేష్ కి జోడిగా నటించింది. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబు , మహేష్ కి తండ్రి పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. 7 ఆగస్టు 2015 వ సంవత్సరం విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకే మైత్రి సంస్థ వారు తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. 

ఇకపోతే ఈ సినిమాకు యూట్యూబ్ లో కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా యూట్యూబ్ లో 200 మిలియన్ ప్లస్ వ్యూస్ ను అందుకొని అదిరిపోయే రేంజ్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే శ్రీ మంతుడు మూవీ తర్వాత మహేష్ , కొరటాల కాంబినేషన్ లో భరత్ అనే నేను మూవీ రూపొందింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఏ సినిమాకు కూడా సంగీతం అందించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>