Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi422e1a05-2930-4806-ba5a-775c80f4f425-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi422e1a05-2930-4806-ba5a-775c80f4f425-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లలో ఎంతో మంది తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సినిమాలతోనే ఏకంగా లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది ఈ సంయుక్త మీనన్. ఆమె అప్పటికే కోలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ ఇక తెలుగులోకి భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో సంయుక్త మీనన్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఈమె చేసిన బిChiranjeevi{#}Chiranjeevi;Sara Shrawan;Amarnath K Menon;Nayak;Darsakudu;Director;BEAUTY;Heroine;sree;Tollywood;Cinemaఆ హీరోయినే కావాలి.. పట్టుబట్టిన చిరంజీవి?ఆ హీరోయినే కావాలి.. పట్టుబట్టిన చిరంజీవి?Chiranjeevi{#}Chiranjeevi;Sara Shrawan;Amarnath K Menon;Nayak;Darsakudu;Director;BEAUTY;Heroine;sree;Tollywood;CinemaSat, 09 Sep 2023 12:08:00 GMTఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లలో ఎంతో మంది తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని సినిమాలతోనే ఏకంగా లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది ఈ సంయుక్త మీనన్. ఆమె అప్పటికే కోలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ ఇక తెలుగులోకి భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో సంయుక్త మీనన్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.  ఇక ఆ తర్వాత ఈమె చేసిన బింబిసారా, విరుపాక్ష లాంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.


 దీంతో ఈ బ్యూటీ కి గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ ఒక పేరు కూడా వచ్చేసింది. అయితే సంయుక్త మేనన్ నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఎందుకో ఈ అమ్మడికి మాత్రం ఆ రేంజ్ లో అవకాశాలు మాత్రం రావడం లేదు అని చెప్పాలి. దీనికి కారణం ఇక ప్రస్తుతం యంగ్ సెన్సేషన్ శ్రీ లీల వల్లే అనేది తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం శ్రీ లీల మాయలో మునిగి తేలుతుంది. ఇక ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ శ్రీ లీల  డేట్స్ దొరకకపోతేనే ఇక సంయుక్తా దగ్గరికి వెళ్తున్నారట దర్శక నిర్మాతలు.


 అయితే మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాలో హాట్ బ్యూటీ సంయుక్త ను తీసుకోవాలని దర్శకుడు వశిష్టకు ముందే కండిషన్ పెట్టాడట. బింబి సారా ఫేమ్ వశిష్ట.. చిరంజీవితో సోషియో ఫాంటసీ మూవీ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్ పాత్రలు ఉన్నాయి. అయితే ఇక ఒక హీరోయిన్ పాత్ర నటనకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందట. ఈ పాత్రకి సంయుక్త మాత్రమే బాగుంటుందని చిరంజీవి భావించాడట. ఈ క్రమంలోనే ఆమెను ఒప్పించి మరి సినిమాల్లోకి తీసుకోవాలని సూచించాడట. ఇక ఆమె ఒప్పుకొని డేట్స్ కేటాయించిన తర్వాతేనే షూటింగ్ ప్రారంభిద్దామని తెగేసి చెప్పాడట చిరంజీవి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>