MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sakshi51d5e087-3186-44c7-9484-33d53d1ab003-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sakshi51d5e087-3186-44c7-9484-33d53d1ab003-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది నటి మనులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ లో వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా నటించిన మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో సాక్షి వైద్య ఒకరు. ఈమె ఈ సంవత్సరం విడుదల అయినటువంటి ఏజెంట్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. అఖిల్ హీరో గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర అsakshi{#}BEAUTY;akhil akkineni;arjuna;harish shankar;Pawan Kalyan;surender reddy;varun tej;Box office;Sakshi;Heroine;Industry;media;Telugu;Cinemaటైట్ డ్రెస్లో కుర్ర కారు మతి పోగొడుతున్న ఏజెంట్ బ్యూటీ..!టైట్ డ్రెస్లో కుర్ర కారు మతి పోగొడుతున్న ఏజెంట్ బ్యూటీ..!sakshi{#}BEAUTY;akhil akkineni;arjuna;harish shankar;Pawan Kalyan;surender reddy;varun tej;Box office;Sakshi;Heroine;Industry;media;Telugu;CinemaSat, 09 Sep 2023 10:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది నటి మనులు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ లో వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా నటించిన మొదటి మూవీ తోనే మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో సాక్షి వైద్య ఒకరు. ఈమె ఈ సంవత్సరం విడుదల అయినటువంటి ఏజెంట్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. అఖిల్ హీరో గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన గాంఢీవదారి అర్జున అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ఇకపోతే ఈ నటికి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో రెండవ హీరోయిన్ గా అవకాశం దాక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సాక్షా వైద్య తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఓ ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. సాక్షా వైద్య కు సంబంధించిన ఈ అదిరిపోయే లుక్ లో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>