Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-a24477c5-404c-4599-bd4c-c19d4cf2df64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-a24477c5-404c-4599-bd4c-c19d4cf2df64-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని కొన్ని సినిమాలను చూసినప్పుడు అవి నిజజీవితంలో మాత్రం నిజం కావడం అసాధ్యమని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాగే అనుకున్నారు. ఈ సినిమాలో హిడింబ అనే జాతికి చెందిన నరరూప రాక్షసులు ఉంటారని.. ఇక వారు ఏకంగా మనుషులను చంపి రక్తం తాగుతూ ఇక మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు అని చూపించారు. అయితే ఇది సినిమాల్లో ఓకే కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటి నరరూప రాక్షసులు ఉండరు అని అందరూ ఈ సినిమా చూశాక అనుకున్నారు.Murder {#}ashwin babu;Ohmkar;Rakshasudu;Nijam;Murder.;police;Cinemaరియల్ లైఫ్ హిడింబా.. వేశ్యలను టార్గెట్ చేసుకొని?రియల్ లైఫ్ హిడింబా.. వేశ్యలను టార్గెట్ చేసుకొని?Murder {#}ashwin babu;Ohmkar;Rakshasudu;Nijam;Murder.;police;CinemaSat, 09 Sep 2023 09:45:00 GMTసాధారణంగా కొన్ని కొన్ని సినిమాలను చూసినప్పుడు అవి నిజజీవితంలో మాత్రం నిజం కావడం అసాధ్యమని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన హిడింబ  సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలాగే అనుకున్నారు. ఈ సినిమాలో హిడింబ అనే జాతికి చెందిన నరరూప రాక్షసులు ఉంటారని.. ఇక వారు ఏకంగా మనుషులను చంపి రక్తం తాగుతూ ఇక మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు అని చూపించారు. అయితే ఇది సినిమాల్లో ఓకే కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటి నరరూప రాక్షసులు ఉండరు అని అందరూ ఈ సినిమా చూశాక అనుకున్నారు.


 కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి హిడింబాలు ఉంటారు అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆఫ్రికా దేశంలోని రువాండాలో దారుణం జరిగింది. కలలో కూడా ఊహించని మారణకాండ వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఏకంగా 14 మంది వేశ్యలను దారుణంగా హత్య చేశాడు. చిగాలిలో ఓ నరరూప రాక్షసుడు ఇలా వేశ్యలను హత్య చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని వయసు 34 ఏళ్ళు. అయితే వేశ్యలను ఇంటికి పిలిపించుకొని వారిని హత్య చేసే వారి దగ్గర నుంచి నగదు ఫోన్లు ఇతర వస్తువులు దోచుకునేవాడు. అనంతరం మృతదేహాలను కిచెన్ లో గొయ్యి తోవి పాతిపెట్టేవాడు.


 అయితే ఈ సీరియల్ కిల్లర్ ను కిగాలి పోలీసులు దోపిడి అత్యాచారం కేసులో అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే అతను చెప్పిన వివరాలతో అతని ఇంటి కిచెన్లో పాతిపెట్టిన మృతదేహాలు కూడా బయటపడ్డాయి. ఏకంగా 10 మృతదేహాలను పోలీసులు గుర్తించారు  అయితే మరో నాలుగు మృతదేహాలు ఏమయ్యాయి అనే ప్రశ్నిస్తే ఏకంగా వారి మృతదేహాలను యాసిడ్ పోసి కరిగించినట్లు నరరూప రాక్షసుడు చెప్పాడు. కుటుంబాలకు దూరంగా ఉండే వేశ్యలను ఇక స్నేహితులు లేని వేశ్యలను  లక్ష్యంగా చేసుకొని ఇలా దారుణంగా హత్య చేసేవాడట. ఈ క్రమంలోనే పూర్తి ఆధారాలతో అతన్ని కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>