MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-chandrababub7905ee4-1f42-4f2d-91af-234618e774a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-chandrababub7905ee4-1f42-4f2d-91af-234618e774a8-415x250-IndiaHerald.jpgటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు ఉదయం CID అధికారులు సైతం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్న సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన తీర్పు పైన పలు రకాల వివక్షాలు సైతం మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టు పైన స్పందించిన టిడిపి ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ జగన్ పాలకుడు కాదు కక్షదారుడు అంటూ ఫైర్ అవుతున్నాడు.. చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గం అంటూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినడం మానేసి కేవలం కోర్టుల చేBALAYA;CHANDRABABU{#}jeevitha rajaseskhar;advertisement;Balakrishna;Hero;CBN;TDP;CM;Party;Andhra Pradeshచంద్రబాబు నాయుడు అరెస్టుపై బాలయ్య ఫైర్..!!చంద్రబాబు నాయుడు అరెస్టుపై బాలయ్య ఫైర్..!!BALAYA;CHANDRABABU{#}jeevitha rajaseskhar;advertisement;Balakrishna;Hero;CBN;TDP;CM;Party;Andhra PradeshSat, 09 Sep 2023 12:00:00 GMTటిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈరోజు ఉదయం CID అధికారులు సైతం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్న సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన తీర్పు పైన పలు రకాల వివక్షాలు సైతం మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టు పైన స్పందించిన టిడిపి ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ జగన్ పాలకుడు కాదు కక్షదారుడు అంటూ ఫైర్ అవుతున్నాడు.. చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గం అంటూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు.



జగన్ సీఎం అయ్యాక అన్నం తినడం మానేసి కేవలం కోర్టుల చేత చివాట్లు తింటున్నారు అంటూ కూడా ఎద్దేవ చేయడం జరుగుతోంది. అయితే ఇదంతా కేవలం కక్ష సాధింపులకు పాల్పడే చేశారు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు బాలకృష్ణ.. కేవలం చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టాలన్నదే తమ జీవిత లక్ష్యం అన్నట్లుగా అధికార పార్టీ భావిస్తోందంటూ కూడా తెలియజేస్తున్నారు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు నాయుడుని ఏ చట్టం కింద అరెస్టు చేస్తారు అంటూ ఒక ప్రకటనలు బాలయ్య అడగడం జరిగింది.


స్కిల్ డెవలప్మెంట్ పెద్ద కుంభకోణం అని కూడా ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఇది కావాలని రాజకీయ కక్షతో చేస్తున్నట్లు కుట్ర అంటూ తెలుపుతున్నాడు బాలయ్య..19.12.2021 లో FIR నమోదయింది నిజంగా అవినీతి చేసి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జి సీటు చేయలేదు.. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసి నిధులు స్తంభింప చేయొచ్చు కదా అంటూ బాలయ్య మాట్లాడడం జరిగింది.. అందులో 72,000 ఉద్యోగాలు ఇచ్చామని దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారు అంటూ బాలయ్య తెలుపుతున్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటూ కూడా తెలిపారు బాలయ్య.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూసైడ్ చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>