BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp7d362290-3e16-4b5c-8dc7-15e4f7e12854-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp7d362290-3e16-4b5c-8dc7-15e4f7e12854-415x250-IndiaHerald.jpgభాజపాలో ఉంటే బిసిబంధు ఇవ్వం అని బెదిరిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. బీసీ బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్లు ఉందన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు... ఏజెంట్లను పెట్టుకొని భారాసకు వత్తాసు పలికే వాళ్లకు బీసీ పథకం అందిస్తున్నారనన్నారు. బీసీ పథకం కోసం సిద్దిపేట జిల్లాలో 26 వేల అప్లికేషన్స్ వచ్చాయని.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నచోట కనీసం బిసి పథకం లబ్దదారుల జాబితా కూడా ఇవ్వడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రతిపక్ష పాBJP{#}Panchayati;Siddipet;MLA;Backward Classes;Partyకేసీఆర్‌.. బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వరా?కేసీఆర్‌.. బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వరా?BJP{#}Panchayati;Siddipet;MLA;Backward Classes;PartySat, 09 Sep 2023 23:18:00 GMTభాజపాలో ఉంటే బిసిబంధు ఇవ్వం అని బెదిరిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటున్నారు. బీసీ బంధు పథకం చాట్ల తవుడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్లు ఉందన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు... ఏజెంట్లను పెట్టుకొని భారాసకు వత్తాసు పలికే వాళ్లకు
బీసీ పథకం అందిస్తున్నారనన్నారు. బీసీ పథకం కోసం సిద్దిపేట జిల్లాలో 26 వేల అప్లికేషన్స్ వచ్చాయని.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నచోట కనీసం బిసి పథకం లబ్దదారుల జాబితా కూడా ఇవ్వడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.


ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పట్టుమని పది మంది కూడా లేరన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం లేదన్నారు. కొన్నిచోట్ల ఒక్కో ఇంట్లో ఇద్దరికీ బీసీ పథకం అందిస్తున్నారని.. 93 కులాలకు బీసి పథకం అమలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఉన్న వారికే మళ్ళీ బిసి పథకం అమలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేసీఆర్‌.. బీజేపీలో ఉంటే బీసీ బంధు ఇవ్వరా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>