EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan34f94357-1204-4787-9461-c1af70d3dec2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan34f94357-1204-4787-9461-c1af70d3dec2-415x250-IndiaHerald.jpgజగన్ ఎన్ని అభివృద్ధి కరమైన పనులు చేస్తున్నా కూడా పెద్దగా ప్రచారం చేసుకోవడానికి ఆలోచిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ప్రచారం కన్నా పని ముఖ్యం అన్నట్లుగా ఉంటుంది ఆయన ధోరణి అని అంటారు. కానీ చంద్రబాబు తరహా వేరు. ఆయన చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా కూడా ప్రతి దానికి ప్రచారాన్ని కోరుకుంటారు. నిత్యం వార్తల్లో నిలవడానికి చూస్తూ ఉంటారు. ఇక్కడ చంద్రబాబునాయుడు విషయం చూస్తే ఆయనకి పనితో పాటు ప్రచారం కూడా ముఖ్యమే అని అంటారు కొందరు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు కాలjagan{#}dr rajasekhar;Godavari River;polavaram;Polavaram Project;Rajahmundry;Kanna Lakshminarayana;CBN;central government;Government;krishnaఆ అద్భుతం సాధించి చూపిన జగన్‌?ఆ అద్భుతం సాధించి చూపిన జగన్‌?jagan{#}dr rajasekhar;Godavari River;polavaram;Polavaram Project;Rajahmundry;Kanna Lakshminarayana;CBN;central government;Government;krishnaSat, 09 Sep 2023 06:00:00 GMTజగన్  ఎన్ని అభివృద్ధి కరమైన పనులు  చేస్తున్నా కూడా పెద్దగా ప్రచారం చేసుకోవడానికి ఆలోచిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకి ప్రచారం కన్నా పని ముఖ్యం అన్నట్లుగా ఉంటుంది ఆయన ధోరణి అని అంటారు. కానీ చంద్రబాబు  తరహా వేరు. ఆయన  చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా కూడా ప్రతి దానికి ప్రచారాన్ని కోరుకుంటారు. నిత్యం వార్తల్లో నిలవడానికి చూస్తూ ఉంటారు.


ఇక్కడ చంద్రబాబునాయుడు విషయం చూస్తే ఆయనకి  పనితో పాటు ప్రచారం కూడా ముఖ్యమే అని అంటారు కొందరు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు కాలవలోని గోదావరి నీటిని కృష్ణ నీటిలోకి వదిలాడు చంద్రబాబు. దాని కోసం గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పిటిషన్ వేయడం వల్ల ఆగిపోయిన కాలువ త్రవ్వకాల పనిని తిరిగి చేసి గోదావరి నదిని కృష్ణ నీటితో కలిపాడు.


ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు నుండి చివరి వరకు కూడా చంద్రబాబు ఈ విషయంపై పది సార్లు ప్రచారం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అంతకుముందు అయిదు వేల కోట్లతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ పోలవరం ప్రాజెక్టు పని మొదలుపెట్టినప్పుడు పెద్దగా ప్రచారం చేసుకోలేదు. వారం, వారం రివ్యూ మీటింగ్ లు కూడా పెట్టలేదు ఆయన. అంతే కాకుండా అప్పుడు ఖర్చయిన 5000కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే.


అయినా కూడా పెద్దగా ప్రచారం చేసుకోలేదు. కానీ ఆ తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో 7000 కోట్లు ఖర్చు అంతా కేంద్రందే అయినా కూడా తామే మొత్తం చేయిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకున్నారు అని అంటారు. విషయంలోకి వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను నంద్యాల, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రి ఓకే ఏడాదిన ఏర్పాటు చేయడం అనేది అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్రెడిట్ అయినా కూడా ఇద్దరికీ కూడా ప్రచారం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>