Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasa940704b-b812-4c89-ac35-327fbd70a42b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasa940704b-b812-4c89-ac35-327fbd70a42b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా రేంజ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ గత కొంతకాలం నుంచి మాత్రం పెద్దగా సంతోషంగా లేరు. ఎందుకంటే బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ హిట్టు కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం వరుసగా అట్టర్ ప్లాప్ లు చవిచూస్తూనే ఉన్నాడు. ఏకంగా భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వస్తున్న సినిమాలు ఎక్కడ ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోతున్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఒక్కో సినిమాకి ప్రభాస్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటూ ఉండటంతో.. ఇక రెబల్ స్టార్ ఫ్Prabhas{#}Vijayadashami;Dussehra;krishnam raju;sandeep;Bahubali;AdiNarayanaReddy;Prabhas;Audience;News;september;India;Cinemaసలార్ వాయిదా.. కానీ ఫ్యాన్స్ అందరికీ మరో పండుగ లాంటి న్యూస్?సలార్ వాయిదా.. కానీ ఫ్యాన్స్ అందరికీ మరో పండుగ లాంటి న్యూస్?Prabhas{#}Vijayadashami;Dussehra;krishnam raju;sandeep;Bahubali;AdiNarayanaReddy;Prabhas;Audience;News;september;India;CinemaSat, 09 Sep 2023 09:50:00 GMTప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా రేంజ్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ గత కొంతకాలం నుంచి మాత్రం పెద్దగా సంతోషంగా లేరు. ఎందుకంటే బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ హిట్టు కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత చేసిన సినిమాలతో మాత్రం వరుసగా అట్టర్ ప్లాప్ లు చవిచూస్తూనే ఉన్నాడు. ఏకంగా భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వస్తున్న సినిమాలు ఎక్కడ ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోతున్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఒక్కో సినిమాకి ప్రభాస్ దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంటూ ఉండటంతో.. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా మరింత చిరాకు పడుతున్నారు అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న వచ్చిన ఆది పురుష్ సినిమా కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ కూడా ప్రశాంth నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సలార్ సినిమా పైనే ఉంది   ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులలో అంచనాల పెంచేసింది. అయితే ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇలా అభిమానులు అందరూ కూడా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఇక సలార్ సినిమా వాయిదా వార్తలు అభిమానులు అందరిని కూడా ఆందోళన కలిగిస్తున్నాయి అని చెప్పాలి.



 అయితే ఇలా  విడుదల వాయిదా పడుతుందని వార్తలు వస్తూ ఫ్యాన్స్ ని ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. మరో ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారిపోయింది. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే స్పిరిట్ మూవీ ని కేవలం ఆరు నెలల్లోనే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడట రెబల్ స్టార్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీనీ ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలని ముందే కండిషన్ పెట్టాడట. సలార్ రిలీజ్ అయిన వెంటనే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి షూటింగ్ మొదలుపెట్టి.. ఇక దసరా లోపు సినిమా విడుదల చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బైక్ పై కూర్చుని ఆ అందాలను చూపిస్తున్న ఈషా రెబ్బా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>