EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshaf50f7f2-5261-44f3-b03e-6e3e55d89428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/lokeshaf50f7f2-5261-44f3-b03e-6e3e55d89428-415x250-IndiaHerald.jpgకొన్నాళ్లుగా నారా లోకేశ్ పాదయాత్రలో హామీలు ఇస్తున్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తామని చెబుతున్నారు. ఎన్ని యూనిట్ల వరకు ఇస్తారనేది చెబితే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పటికే రూపాయిన్నరకే కరెంట్ చార్జీలు యూనిట్ చొప్పున ఇస్తున్నట్లు ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ సొసైటీ రఘురాం టీడీపీ నేత లోకేశ్ ను హెచ్చరించారు. ఆక్వా రైతుల సమావేశంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అనే విధానాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత దీన్ని సవరింLOKESH{#}Jagan;Nara Lokesh;Aqua;Purighalla Raghuram;Bhimavaram;YCP;electricity;CBN;Industriesబాబు చెడగొట్టారు.. లోకేశ్‌ బాగు చేస్తారట?బాబు చెడగొట్టారు.. లోకేశ్‌ బాగు చేస్తారట?LOKESH{#}Jagan;Nara Lokesh;Aqua;Purighalla Raghuram;Bhimavaram;YCP;electricity;CBN;IndustriesSat, 09 Sep 2023 00:00:00 GMTకొన్నాళ్లుగా నారా లోకేశ్ పాదయాత్రలో హామీలు ఇస్తున్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తామని చెబుతున్నారు. ఎన్ని యూనిట్ల వరకు ఇస్తారనేది చెబితే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పటికే రూపాయిన్నరకే కరెంట్ చార్జీలు యూనిట్ చొప్పున ఇస్తున్నట్లు ఆక్వా కల్చర్ డెవలప్ మెంట్ సొసైటీ రఘురాం టీడీపీ నేత లోకేశ్ ను హెచ్చరించారు.


ఆక్వా రైతుల సమావేశంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అనే విధానాన్ని చంద్రబాబు తీసుకొచ్చారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాత దీన్ని సవరించాల్సి వచ్చిందని ఇది లోకేశ్ కు తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల్లో ఆక్వా రంగంలో చేపల పెంపకం జరగుతుందని తెలిపారు. ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు 3.5లక్షల ఎకరాలకు సంబంధించి యూనిట్ కు రూపాయిన్నర కే కరెంట్ జగన్ ఇస్తున్నారన్న విషయం లోకేశ్ కు తెలుసా అని అడుగుతున్నారు.


ఎన్నికలకు ఆరు నెలల ముందే యూనిట్ విద్యుత్ ను రూ. 2 కే ఇస్తానని చెప్పి ఆక్వా రైతులకు నమ్మబలికి దాన్ని చేయలేని అసమర్ధుడు చంద్రబాబు అని ఆరోపించారు. నర్సాపురంలో దేశంలోనే మత్య్స యూనిట్ ను ఉందని మరిచిపోతున్నారు. అసలు రూపాయిన్నరే ఆక్వా పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్నారన్న విషయం లోకేశ్ కు తెలుసా అని ప్రశ్నించారు.


కాబట్టి వివరాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. భీమవరం లో ఆక్వా రైతులతో కలిసి రఘురాం ఆక్వా పరిశ్రమ తీరు.. విధి విధానాలు తదితర విషయాల గురించి లోకేశ్ ను ప్రశ్నించారు. ఏమీ తెలుసుకోకుండా మాట్లాడటం లోకేశ్ అవివేకానికి నిదర్శనం అన్నారు. కాబట్టి లోకేశ్ ఆక్వా రంగంపై అవగాహన పెంచుకోవాలని వైసీపీ నేతలు సలహా ఇస్తున్నారు. అందుకే రాజకీయ నాయకులకు ప్రతి రంగంపై పట్టు అవసరం. దాని గురించి మాట్లాడేటపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని కోరుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరవతి : మార్గదర్శిపై ముప్పేట దాడి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>