Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saic72cc205-f06a-4b03-baa8-2ab0caa64352-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saic72cc205-f06a-4b03-baa8-2ab0caa64352-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మనదగ్గర లింగ మార్పిడులు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు సమాజంలో ఒక మాయగాడు ఆడదానిలా మారాలన్న, ఓ మహిళ.. పురుషుడిగా మారాలన్న వారిపట్ల చాలా వివక్ష వుండేది. అదేవిధంగా వారు అలా మారడానికి చాలా ప్రాసెస్, ఖర్చు అయ్యేది. ఈ రకానికి చెందినవారు చిన్నతనం నుంచి వచ్చిన ఆ లోపం వలన చుట్టూ ఉన్నవారితో, బయటవారితో చాలా అవమానాలు పడేవారు. కానీ, ఇప్పుడు దాదాపుగా పరిస్తితి మారింది. ఎవరి జీవితం వారిది అన్నట్టు జనాలు అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. అదేవిధంగా లీగల్ గా వారికి హక్కులు ఉన్నాయి అని న్యాయస్థానాలే చెప్పినSai{#}Yevaru;Jabardasthపూర్తిగా అమ్మాయిగా మారిపోయిన.. జబర్దస్త్ సాయి?పూర్తిగా అమ్మాయిగా మారిపోయిన.. జబర్దస్త్ సాయి?Sai{#}Yevaru;JabardasthFri, 08 Sep 2023 14:30:00 GMTఈ మధ్యకాలంలో మనదగ్గర లింగ మార్పిడులు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు సమాజంలో ఒక మాయగాడు ఆడదానిలా మారాలన్న, ఓ మహిళ.. పురుషుడిగా మారాలన్న వారిపట్ల చాలా వివక్ష వుండేది. అదేవిధంగా వారు అలా మారడానికి చాలా ప్రాసెస్, ఖర్చు అయ్యేది. ఈ రకానికి చెందినవారు చిన్నతనం నుంచి వచ్చిన ఆ లోపం వలన చుట్టూ ఉన్నవారితో, బయటవారితో చాలా అవమానాలు పడేవారు. కానీ, ఇప్పుడు దాదాపుగా పరిస్తితి మారింది. ఎవరి జీవితం వారిది అన్నట్టు జనాలు  అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారు.

అదేవిధంగా లీగల్ గా వారికి హక్కులు ఉన్నాయి అని న్యాయస్థానాలే చెప్పిన తరువాత సమాజం వారిని చిన్నచూపు చూడడం మానేసింది. దీంతో చాలామంది తమను తాము.. తమకు నచ్చినవిధంగా మార్చుకుంటున్నారు. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ గురించి అందరికీ తెలిసిందే. అందులో లేడీ గెటప్స్ వేసేవారిని వారి ఒరిజినల్ రూపంలో చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఈ క్రమంలో కొందరు కామెడియన్లు ఏకంగా ఆడదానిలాగా మారడానికి ఆపరేషన్లు చేసుకున్నా పరిస్తితి.

ఇకపోతే, మరో జబర్దస్త్ నటుడు.. అమ్మాయిగా మారాడు. అతడే.. సాయి. సారీ అదే.. సాయి లేఖ. ఎన్నో స్కిట్స్ లో తన అందంతో మెస్మరైజ్ చేసిన ఆమె, ఈ మధ్యనే సర్జరీ చేయించుకొని పూర్తిగా లేడీగా మారిపోయిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. ఈ క్రమంలో ఆమె అందరికీ షాక్ ఇచ్చింది. తాను సర్జరీ చేయించుకోలేదని, సర్జరీ చేయించుకొంటేనే అమ్మాయిగా మారతారా? లేకపోతే మారరా? అంటూ చెప్పుకొచ్చింది. తనకి చిన్నతనం నుంచి చీరలు కట్టుకోవడం ఇష్టం. ఎదుటివాళ్లు ఎలా అనుకుంటారన్నది నాకు అనవసరం.. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను.. నేను ఇలానే ఉంటాను. నేను సర్జరీ చేయించుకుంటే వారికెందుకు? లేకపోతే వారికెందుకు? అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అది అసలు సంగతి!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>