Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rathika45669e1c-9c23-4208-a3ed-4d3e0b2cf3d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rathika45669e1c-9c23-4208-a3ed-4d3e0b2cf3d3-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక హౌజ్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఏమాత్రం తగ్గకుండా ఫెర్మామెన్స్ చేస్తున్నారు. ఆట సందిప్, ప్రియాంక జైన్ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ గుర్తించాడు. ఇక ఈ రోజు మూడో కంటెస్టెంట్ ఫైనల్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అర్ధం అయిపోయింది. ఇక రతిక మాజీ ప్రియుడి పాట వేసి.. ఆమెను ఎమోషల్ చేశాడు బిగ్ బాస్. వివరాల్లోకి వెళితే... బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఇద్దరు కంటెస్టెంట్స్ కన్మార్మ్ అయిన సంగతి విదితమే. ఇక ఇక్కడ ప్రోమో Rathika{#}teja;Yevaru;priyanka;Bigboss;prince;Telugu;sandeep;sreeBig Boss 7: గెలికి మరి.. రతికను ఏడిపించాడుగా?Big Boss 7: గెలికి మరి.. రతికను ఏడిపించాడుగా?Rathika{#}teja;Yevaru;priyanka;Bigboss;prince;Telugu;sandeep;sreeFri, 08 Sep 2023 14:15:00 GMTబిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక హౌజ్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఏమాత్రం తగ్గకుండా ఫెర్మామెన్స్ చేస్తున్నారు. ఆట సందిప్, ప్రియాంక జైన్ కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ గుర్తించాడు. ఇక ఈ రోజు మూడో కంటెస్టెంట్ ఫైనల్ చేయనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అర్ధం అయిపోయింది. ఇక రతిక మాజీ ప్రియుడి పాట వేసి.. ఆమెను ఎమోషల్ చేశాడు బిగ్ బాస్. వివరాల్లోకి వెళితే... బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఇద్దరు కంటెస్టెంట్స్ కన్మార్మ్ అయిన సంగతి విదితమే.

ఇక ఇక్కడ ప్రోమో చూస్తే... అందరి కంటే ఎక్కువగా బిగ్ బాస్ ను మెప్పించిన వారిని 3వ కంటెస్టెంట్ గా గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రిన్స్ అమ్మాయి గెటప్ వేసుకుని అలరించగా ప్రిన్స్ యావర్ గెటప్, ఫెర్మామెన్స్ చూసి బిగ్ బాస్ అయితే ఆకాశానికే త్తేశాడు. ఇక ప్రిన్స్ యావర్, ఆట సందీప్ కు ముద్దులు పెడుతూ... ఎంటర్టైన్ చేశాడు. టెస్టీ తేజ తనను 30 సెకన్లు ఎవరు ఎత్తుకుంటారు అని అడిగితే... శుభ శ్రీ టెస్టీ తేజను లిఫ్ట్ చేసి అందరినీ అవాక్కయేలా చేసింది. ఇక షకీలాకు బిగ్ బాస్ నిద్రపోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇక కన్సేషన్ రూమ్ కి రమ్మని చెప్పగా.. అక్కడికి వచ్చిన షకీలా.. గౌతం, శుభశ్రీ అఫైర్‌ ను లీక్ చేయడం కొసమెరుపు.

మరోవైపు రతికను బిగ్ బాస్ ఎవరినైనా మిస్ అవుతున్నావా? అంటూ అడగగా పేరెంట్స్ పక్కన మిస్ అయితే అతనే అంటూ తెగ ఎమోషనల్ అయింది. దీన్ని అదనుగా తీసుకుని బిగ్ బాస్ మరింత ఎమోషల్ అయ్యేలా చేయడం గమనార్హం. ఈ క్రమంలో బిగ్ బాస్ కోసం మీరు చాలా పాటలు పాడారు కదా.. మీకోసం ఇప్పుడు ఒకటి వినిపించాలి అనుకుంటున్న అని బిగ్ బాస్ చెప్పి పిల్లా అంటూ ఒక పాటను వినిపించాడు. దానికి రతిక కళ్ల నుంచి నీళ్లు కారాయి. అది విని కన్నీటి పర్యాంతం అయింది. అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్స్... ఈ పాట ఎక్కడో ఎవరో పాడినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుంటూరు కారం హీరోయిన్లకి దిమ్మ తిరిగే షాక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>