Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledbcf9f72-02a5-4413-be1a-f4be44172aa1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledbcf9f72-02a5-4413-be1a-f4be44172aa1-415x250-IndiaHerald.jpgసినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో నటితో గొడవ జరగడంతో ఆ చిత్రాన్ని నిలిపివేశారు బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌. బాలీవుడ్‌ స్టార్స్‌ తారాగణంగా పట్టాలెక్కిన ఆ సినిమా ఐదు రోజుల షూట్‌తోనే అటకెక్కింది.దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన గురించి టీనూ ఆనంద్‌ తాజాగా మాట్లాడారు. సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు. ''బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌, నటి మాధురి దీక్షిత్‌ జంటగా 1989లో 'Shanakht' అనే చిత్రాన్ని పట్టాలెక్కించా. వాళ్లిద్దరి కాంబోలో అదే తొలి చిత్రం. socialstars lifestyle{#}NTR Kathanayakudu;Darsakudu;Interview;Director;Cinemaలోదుస్తుల కారణంగా మాధురి దీక్షిత్ తో గొడవ పడిన డైరెక్టర్....!!లోదుస్తుల కారణంగా మాధురి దీక్షిత్ తో గొడవ పడిన డైరెక్టర్....!!socialstars lifestyle{#}NTR Kathanayakudu;Darsakudu;Interview;Director;CinemaFri, 08 Sep 2023 19:00:56 GMT చిత్ర పరిశ్రమలో షూటింగ్ టైం లో ఏదో ఒక టైములో సహజం గానే చిన్న చిన్న కారణాలవల్ల గొడవలు సహజమే. ఐతే అందులో ఒకటి మాధురి దీక్షిత్ హయాంలో జరిగింది.సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో నటితో గొడవ జరగడంతో ఆ చిత్రాన్ని నిలిపివేశారు బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌. బాలీవుడ్‌ స్టార్స్‌ తారాగణంగా పట్టాలెక్కిన ఆ సినిమా ఐదు రోజుల షూట్‌తోనే అటకెక్కింది.దాదాపు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటన గురించి టీనూ ఆనంద్‌ తాజాగా మాట్లాడారు. సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.

''బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌, నటి మాధురి దీక్షిత్‌ జంట గా 1989లో 'Shanakht' అనే చిత్రాన్ని పట్టాలెక్కించా. వాళ్లిద్దరి కాంబో లో అదే తొలి చిత్రం. దాంతో అందరికీ ఆ సినిమాపై ఆసక్తి ఉండేది. సినిమాలోని ఓ సీక్వెన్స్‌ లో అమితాబ్‌ బచ్చన్‌ను కొంతమంది రౌడీలు బందిస్తారు. రౌడీల నుంచి హీరోయిన్‌ను కాపాడేందుకు ఆయన ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమం లోనే తనని రక్షించిన హీరోకి కృతజ్ఞత తెలుపుతూ ఆయనతో అన్నివిధాలుగా దగ్గరవ్వాలని హీరోయిన్‌ అనుకుంటుంది. సినిమాలోని కీలకమైన ఈ సన్నివేశాల్లో హీరోయిన్‌ను లోదుస్తుల తో చూపించాలనుకున్నా. అదే విషయాన్ని మాధురి దీక్షిత్‌ కు చెప్పా. ఆమె మొదట ఓకే అన్నారు. తీరా, షూట్‌ రోజు లోదుస్తులతో యాక్ట్‌ చేయడానికి ఓకే చేయలేదు. దాంతో ఆమెకు నాకు గొడవ జరిగింది. ఆ సీన్‌ చేయకపోతే సెట్‌ నుంచి వెళ్లిపొమ్మన్నా. ఆ మాటకు ఆమె బ్యాగ్‌ తీసుకుని వెళ్లిపోయింది'' అని తాజా గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన తెలిపారు.

టీనూ ఆనంద్‌ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు సినిమా ల్లో కనిపించారు. 'ఆదిత్య 369' తో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'అంజి'లో విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఆయన 'సలార్‌'లో యాక్ట్‌ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>