Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleba53c940-ad51-4dbf-be1f-7056a420affa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleba53c940-ad51-4dbf-be1f-7056a420affa-415x250-IndiaHerald.jpgయంగ్‌ హీరోలతో పోటీ పడుతూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు నాగార్జున. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.వీటిలో 'నా సామిరంగ' చిత్రం ఒకటి. నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ టాక్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగార్జునతో పాటు మరో హీరో కూడా నటించనున్నారట.ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా నటించగల హీరో అల్లరి నరేశ్‌ . ఇప్పటికే మహేశ్‌బాబు 'మహర్షి'లో నటించి మెప్పించిన ఈ హీరో ఇప్పుడు నాగార్జున 'నా సామిరంగ'లో నటించనున్నట్లsocialstars lifestyle{#}Sangeetha;Allari;dance;Akkineni Nagarjuna;News;Chitram;Darsakudu;Music;Director;Blockbuster hit;Hero;Cinemaఅక్కినేని సినిమాలో చేయబోతున్న మరొక హీరో....!!అక్కినేని సినిమాలో చేయబోతున్న మరొక హీరో....!!socialstars lifestyle{#}Sangeetha;Allari;dance;Akkineni Nagarjuna;News;Chitram;Darsakudu;Music;Director;Blockbuster hit;Hero;CinemaFri, 08 Sep 2023 18:17:36 GMTయంగ్‌ హీరోలతో పోటీ పడుతూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు నాగార్జున. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త చిత్రాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.వీటిలో 'నా సామిరంగ' చిత్రం ఒకటి. నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ టాక్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగార్జునతో పాటు మరో హీరో కూడా నటించనున్నారట.ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలోనైనా నటించగల హీరో అల్లరి నరేశ్‌ . ఇప్పటికే మహేశ్‌బాబు 'మహర్షి'లో నటించి మెప్పించిన ఈ హీరో ఇప్పుడు నాగార్జున 'నా సామిరంగ'లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం నరేశ్‌ ఇప్పటి వరకూ అంగీకరించిన ప్రాజెక్టులను కూడా వాయిదా వేశారని సమాచారం. ఇక ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్‌ అయిన 'పోరింజు మరియం జోస్‌'కు రీమేక్‌గా రానుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ముగ్గురు స్నేహితుల మధ్యసాగే కథ అని.. ఈ ముగ్గురిలో ఒకరుగా అల్లరి నరేశ్‌ కనిపించనున్నారని అనుకుంటున్నారు. ఇటీవల ఇదే విషయంపై అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ తాను నాగార్జునకు అభిమానినని, ఆయనతో సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక తన పుట్టినరోజు నాడు ఏకంగా 'నా సామిరంగ' గ్లింప్స్‌ విడుదల చేసి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన నాగార్జున  అప్పుడే విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. ఇందులో దర్శకుడు కరుణకుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు.అయితే గత సినిమాలలో నాగార్జున కి గట్టిగా చెప్పుకునే స్థాయిలో ఒక్క భారీ హిట్ కూడా పడలేదు. ఆయన అభిమానులు మాత్రం పూర్తి నిరాశగా ఉన్నారు. ఐతే ఈ మూవీ మీద భారీ అంచనాలతో ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్ హిట్ పడుద్దని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కలర్ ఫుల్ డ్రస్సులలో జాన్వీ కపూర్ క్లీవెజ్ షో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>