Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies3a02bdec-f14c-4e3b-be87-6977edebef2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies3a02bdec-f14c-4e3b-be87-6977edebef2a-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలా కాలం కలిసొస్తుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు సార్లు అవుతారు అనుకున్న వాళ్లు కనుమరుగైతే ఇక వీళ్లు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం ఏంటి అని అనుకునేవారు ఇక మంచి అవకాశాలను దక్కించుకుంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి లిస్టులో వచ్చి చేరిపోయాడు జాఫర్ సాధిక్. ఇటీవల కాలంలో అటు తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇతని పేరు చెబితే ప్రేక్షకులు గురMovies{#}Prabhu Deva;Tammudu;Thammudu;vijay sethupathi;Jawaan;Rajani kanth;Yevaru;Joseph Vijay;Audience;Telugu;Tamil;Cinemaనక్కతోక తొక్కాడు.. డాన్స్ మాస్టర్ నటుడయ్యాడు?నక్కతోక తొక్కాడు.. డాన్స్ మాస్టర్ నటుడయ్యాడు?Movies{#}Prabhu Deva;Tammudu;Thammudu;vijay sethupathi;Jawaan;Rajani kanth;Yevaru;Joseph Vijay;Audience;Telugu;Tamil;CinemaFri, 08 Sep 2023 09:33:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలా కాలం కలిసొస్తుంది అన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు సార్లు అవుతారు అనుకున్న వాళ్లు కనుమరుగైతే ఇక వీళ్లు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం ఏంటి అని అనుకునేవారు ఇక మంచి అవకాశాలను దక్కించుకుంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి లిస్టులో వచ్చి చేరిపోయాడు జాఫర్ సాధిక్. ఇటీవల కాలంలో అటు తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇతని పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇతన్ని చూస్తే మాత్రం ఓ ఇతనేనా ఇతను మాకు తెలియకపోవడమేంటి అని అందరు అనుకుంటారు.


 అయితే కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదండోయ్ మన తెలుగు వారికి కూడా మనోడు బాగా పరిచయమే. ఎందుకంటే ఈ మధ్యనే వచ్చిన సైతాన్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రూల్ పోషించిన వ్యక్తి తమ్ముడు పాత్రలో కనిపించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జవాన్ లో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి గ్యాంగ్ లో ఒకడిగా కనిపించాడు. ఇక అంతకుముందు రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలోని ఒక కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. దీంతో అతను ఎవరు అని అతని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి అందరూ  ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.


 కేరళకు చెందిన చెందిన జాఫర్ సాదిక్ 2016లో విజయ్ టీవీలో ప్రసారమైన కింగ్స్ ఆఫ్ డాన్స్ షోలో ఫైనల్స్ వరకు చేరుకొని బాగా ఫేమస్ అయ్యాడు.  ఉంగలిల్ యర్ ప్రభుదేవా 2 డాన్స్ షోలో రన్నరప్ గా కూడా నిలిచాడు.  చివరికి కొరియోగ్రాఫర్ అయ్యి చెన్నైలోనే తన డాన్స్ స్టూడియో లిఫ్ట్ అధర్స్ లో చాలామంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. అయితే జాఫర్ తొలి మూవీ కమలహాసన్ మరియు విజయ్ సేతుపతి నందించిన విక్రమ్. తర్వాత మొన్నటికి మొన్న  రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలోను నటించాడు. ఇప్పుడు జవాన్ సినిమాతో మరోసారి అదరగొట్టాడు. దీంతో అతను నక్కతోక తొక్కాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఇక వీరితోపాటు విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో కూడా కనిపించబోతున్నాడు జాఫర్ సాదిక్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>